Home » Videos
హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది.
ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్ పోటీలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఔత్సాహికులు జలపాతం కింది భాగంలో రాఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పొచ్చర జలపాతం నుంచి కడెం వాగు ఎగువ ప్రాంతం వరకు దాదాపు..
ఆ కులం ఒకప్పుడు ఎస్టీ. ప్రస్తుతం అభివృద్ధి చెందిన సామాజిక వర్గం అయింది. అయినా.. వాళ్లు దుర్భర దారిద్ర్యంలో జీవిస్తున్నారు. పూట గడవడం కష్టంగా మారింది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైఎస్ జగన్ చంప పగలగొట్టాలన్నారు.
ప్రకాశం జిల్లాలోని కలుజువ్వలపాడులో భార్యను భర్త తాళ్లతో కట్టేసి.. అతి కిరాతకంగా హింసించిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి అమ్మాలంటూ ఇద్దర్ని కిడ్నాప్ చేసిన దుండగులు వారిపై దాడి చేశారు.
బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం లక్షా 13 వేల రూపాయలు దాటింది.
సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వైసీపీ సైకో బ్యాచ్‌కు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత ఉందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సాక్ష్యాలతో కుట్రలు బట్టబయలు చేసింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో యూరియా కోసం మహిళలు గొడవ పడ్డారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో యూరియా కోసం క్యూలైన్లో ఉన్న మహిళలు ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు.