Home » Vastu tips
స్నేహితులు, బంధువులు లేదా తోబుట్టువుల బట్టలు వేసుకోవడం ఈ రోజుల్లో సాధారణ విషయమే. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరులు వాడిన దుస్తులు ధరించడం వల్ల వారి శక్తి మనపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతారు.
కృత్రిమ మొక్కలు ఇంటి వాస్తు, సానుకూల శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే సందేహం చాలా మందికి ఉంటుంది. మరి ఈ విషయంలో వాస్తు నిపుణులు ఏమంటున్నారు? కృత్రిమ మొక్కలను ఇంట్లో ఉంచడం మంచిదేనా?
ఇంటి గోడకు మేకు కొట్టడం సాధారణ విషయమే. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, మేకు కొట్టే దిశ కూడా ఇంటిపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. మరి మేకులు ఏ దిశలో కొట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం.. విండ్ చైమ్‌ను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో విండ్ చైమ్‌ను అమర్చే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బట్టలను కుర్చీపై లేదా సోఫాపై వేసేయడం చాలా మందికి సాధారణ అలవాటు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న నిర్లక్ష్యం కూడా ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు.
ఇటీవలి కాలంలో పుట్టినరోజులు, గృహప్రవేశాలు, ప్రత్యేక సందర్భాల్లో మొక్కలను బహుమతిగా ఇవ్వడం ఒక మంచి సంప్రదాయంగా మారింది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను బహుమతిగా ఇవ్వడం లేదా స్వీకరించడం మంచిది కాదని చెబుతారు.
మనలో చాలామందికి ఇంటి మెట్లపై ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లపై కూర్చోవడం మంచిదా.. కాదా? దీనిపై వాస్తు నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త ఇంట్లోకి మారడం జీవితంలో ఒక కొత్త ఆరంభంగా భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, పాత ఇంటి నుంచి కొన్ని వస్తువులను కొత్త ఇంటికి తీసుకెళ్లడం అశుభంగా పరిగణిస్తారు.
భారతీయ ఇళ్లలో బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా సంపదకు ప్రతీకగా భావిస్తారు. అయితే కొన్ని ఇళ్లలో ఎంత బంగారం కొన్నా అది నిలవకపోవడం చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ రోజుల్లో చాలామంది డబ్బు ఆదా చేయడానికి సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పాత వస్తువులు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయనే నమ్మకం ఉంది.