• Home » Vallabhaneni Vamsi Mohan

Vallabhaneni Vamsi Mohan

Ex-MLA Vallabhaneni Vamsi: ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

Ex-MLA Vallabhaneni Vamsi: ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

అక్రమ మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం యాచించారు. విచారణను మంగళవారానికి వాయిదా వేసారు.

Vamsi: నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. బెయిల్ కోసం వంశీ పిటిషన్

Vamsi: నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. బెయిల్ కోసం వంశీ పిటిషన్

Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్‌ మంజూరైంది. అదనంగా, అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై రూ. 192 కోట్ల అక్రమ లాభాల ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరో కేసు నమోదు అయింది.

Vallabhaneni Vamsi: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్.. అయినా జైల్లోనే.. ఎందుకంటే

Vallabhaneni Vamsi: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్.. అయినా జైల్లోనే.. ఎందుకంటే

Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో వంశీకి బెయిల్ దొరికింది. ఈ కేసులో బెయిల్ దొరికినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వంశీది...

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Vamsi Remand News: మాజీ ఎమ్మెల్యే వంశీని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు వంశీకి ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది.

Nuzvid Court Summons: 19లోగా వంశీని కోర్టులో హాజరుపరచండి

Nuzvid Court Summons: 19లోగా వంశీని కోర్టులో హాజరుపరచండి

నకిలీ పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మే 19లోగా నూజివీడు కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 2019లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పట్టాలు పంపిణీ చేశారన్న అభియోగంతో కేసు నమోదైంది.

Vamsi Health Issues: విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వంశీ

Vamsi Health Issues: విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వంశీ

Vamsi Health Issues: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు జిల్లా జైలు అధికారులు.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఊరట.. కిడ్నాప్ కేసులో బెయిల్

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఊరట.. కిడ్నాప్ కేసులో బెయిల్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన అతడికి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Vallabhaneni Vamsi: వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

Vallabhaneni Vamsi: వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

Vallabhaneni Vamsi: టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తనకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం అతడిని ఆసుపత్రికి తరలించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

Vamsi Remand News: వంశీకి మళ్లీ నిరాశే.. మరికొన్ని రోజులు

Vamsi Remand News: వంశీకి మళ్లీ నిరాశే.. మరికొన్ని రోజులు

Vamsi Remand News: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో వంశీ రిమాండ్ ముగిసింది.

Vamsi Remand: వంశీ రిమాండ్‌పై కోర్టు ఏం తేల్చిందంటే

Vamsi Remand: వంశీ రిమాండ్‌పై కోర్టు ఏం తేల్చిందంటే

Vamsi Remand: వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ముగియడంతో వంశీని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి