• Home » Ugadi

Ugadi

ప్రతి బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పీవీఎన్ మాధవ్ ఆదేశం

ప్రతి బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పీవీఎన్ మాధవ్ ఆదేశం

ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. పంచాంగ శ్రవణాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ పీఠిక

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ పీఠిక

శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య శుద్ధ సప్తమి గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రం అనగా 14-1-2027 రాత్రి 8.59 గంటలకు మకర రాశిలో రవి సంక్రమణం జరుగుతుంది.

Ugadi: ఒమాన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

Ugadi: ఒమాన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

ఒమాన్‌ దేశంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలుగు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆధ్యాత్మికత వాతావరణంలో శోభాయమానంగా నిర్వహించారు.

UGADI: భక్తిప్రపత్తులతో ‘విశ్వావసు’కు స్వాగతం

UGADI: భక్తిప్రపత్తులతో ‘విశ్వావసు’కు స్వాగతం

తెలుగువారి నూతన సంవత్సరాదిని జిల్లా వాసులు ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని భక్త్దిప్రపత్తులతో ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో విశేష పూజాకార్యక్రమాలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు.

YS Jagan: వేడుకలకు వైఎస్ జగన్ డుమ్మా..

YS Jagan: వేడుకలకు వైఎస్ జగన్ డుమ్మా..

YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాలేదు. దీంతో ఈ వేడుకలను పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకలకు వైఎస్ జగన్ హాజరు కాకపోవడంపై ఆ పార్టీలో నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 Harish Rao:  ఆ పరిస్థితులు మారిపోయాయి.. లైట్ తీసుకోవద్దు

Harish Rao: ఆ పరిస్థితులు మారిపోయాయి.. లైట్ తీసుకోవద్దు

Harish Rao: దేవాలయ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన ప్రభుత్వ ఖజానా నుంచి కేసీఆర్ జీతాలు అందించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు చెప్పారు. ఎమ్మెల్యేగా సిద్దిపేటలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని, సీఎంగా దేశంలోనే మొట్ట మొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది అని హరీష్‌రావు చెప్పారు.

CM Chandrababu Naidu: ఆ విషయంలో అసంతృప్తితో ఉన్నా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: ఆ విషయంలో అసంతృప్తితో ఉన్నా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: రాజధాని అమరావతికి రైతులు పైసా తీసుకోకుండా రూ.33వేల ఎకరాలు ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇవ్వడం ప్రపంచంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఇప్పుడు వచ్చే ఆదాయనికంటే ఎక్కువ ఇస్తామని రైతులకు చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Kishan Reddy: కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు..

Kishan Reddy: కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు..

ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహంచారు.

Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి

Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి

కొత్త ఏడాదిలో అదృష్టవంతులు ఎవరన్న వివరాలు, వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే.. ఆ రాశుల వారు జులై నుండి సెప్టెంబర్ వరకు శని ప్రభావం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవవచ్చు, కానీ ఓపికతో వాటిని అధిగమిస్తారని పండితులు సూచిస్తున్నారు.

కర్కాటక రాశి వారు ఈ జాగ్రతలు పాటిస్తే అదృష్టం మిమల్ని వెతుక్కుంటూ వస్తుంది

కర్కాటక రాశి వారు ఈ జాగ్రతలు పాటిస్తే అదృష్టం మిమల్ని వెతుక్కుంటూ వస్తుంది

కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉన్నప్పటికీ, వ్యయం అధికంగా ఉండవచ్చు కాబట్టి ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి