Home » Udayagiri
అనాదిగా అభివృద్ధికి నోచుకోని మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని జిల్లా చేయాలని మంగళవారం డిప్యూటీ తహసీల్దారు షాజియాకు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
Fake Gold: నెల్లూరు జిల్లాలో ఇద్దరు మహిళలు ఏకంగా బంగారు షాపు యజమానినే బురిడీ కొట్టించారు. నకిలీ బంగారాన్ని షాపుకు తీసుకొచ్చిన మహిళలు అసలు బంగారంతో ఉడాయించారు.
నెల్లూరు జిల్లా: ఉదయగిరి వైసీపీ (TCP)లో విబేధాలు మళ్లీ రాజుకున్నాయి. జలదంకిలో ఫ్లెక్సీల వివాదం (Controversy of Flexi) మరింత ముదురుతోంది.
ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) వైసీపీని (YSR Congress) కాదని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు (Panchumarthy Anuradha) క్రాస్ ఓటింగ్ చేశారని నలుగురు ఎమ్మెల్యేలపై (Four Mlas) సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో (Nellore District) క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీకి (YSRCP) ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోందా..?