Home » TTD
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
Anam On Unemployed Archakas: శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్నిర్మాణంలో ఉన్న ఆలయాలకు రూ.147 కోట్లు విడుదల కాకుండా నిలిచిపోయాయని మంత్రి ఆనం అన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో రూ.11 కోట్లు నిధులు మిగతా ఆలయాలకు రావాల్సి ఉందన్నారు.
Bhumana Slams Bandi Sanjay: టీటీడీలో 22 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించామని ఆరు నెలల క్రితం టీటీడీ బోర్డు ప్రకటించిందని.. కానీ ఇప్పుడు బండి సంజయ్ మాత్రం వెయ్యి మందికి పైగా ఉన్నారని చెబుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ అన్నారు.
శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిచ్చే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
టీటీడీలో ఇప్పటికీ వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉద్యోగాల్లో ఉన్నారని. వెంటనే వారిని తొలగించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు.
Bandi Sanjay On TTD Staff: టీటీడీలోని అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతోపాటు పురాతన ఆలయాలనూ టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు.
సైబర్ నేరగాళ్ల అగడాలకు తిరుమల వేదికగా మారుతోంది.
టీటీడీ ఉద్యోగిగా పనిచేస్తూ చర్చికి వెళుతున్నారన్న అభియోగంపై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఏఈవో) రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు ‘పుస్తక ప్రసాదం’ అందించే ఆలోచనలో టీటీడీ ఉంది. టీటీడీ ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను హిందూ ధార్మిక ప్రచార పరిషత్(హెచ్డీపీపీ) ఆధ్వర్యంలో భక్తులకు...
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో మధ్యాహ్నమే కాకుండా రాత్రి భోజన సమయంలోనూ భక్తులకు వడలను వడ్డించాలని టీటీడీ నిర్ణయించింది.