• Home » TSRTC

TSRTC

Sajjanar: అదనపు చార్జీలు వసూలు చేయట్లే.. మేడారంకు బస్సులపై ఆర్టీసీ ఎండీ

Sajjanar: అదనపు చార్జీలు వసూలు చేయట్లే.. మేడారంకు బస్సులపై ఆర్టీసీ ఎండీ

Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క-సారక్కా జాతర ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. మేడారం జాతరకు ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందన్నారు.

Telangana: మహాలక్ష్మి ఎఫెక్ట్..  మెట్రో రైళ్లల్లా ఆర్టీసీ బస్సులు..

Telangana: మహాలక్ష్మి ఎఫెక్ట్.. మెట్రో రైళ్లల్లా ఆర్టీసీ బస్సులు..

తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం అందిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.

TS News: విధి నిర్వహణలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

TS News: విధి నిర్వహణలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

విధి నిర్వహణ లో ఉన్నప్పుడే ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. గమ్య స్థానానికి చేరుకోక ముందే సదరు డ్రైవర్ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు కల్లూరు వచ్చీ రాగానే డ్రైవర్ కాకాని శ్రీనివాసరావు (45)గుండెపోటు వచ్చింది.

TSRTC: ఆర్టీసీని నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం: మంత్రి పొన్నం ప్రభాకర్

TSRTC: ఆర్టీసీని నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ప్రజల సంస్థ అని, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికిపైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Telangana: మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో విచారణ.. న్యాయస్థానం ఏం చెప్పిందంటే.

Telangana: మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో విచారణ.. న్యాయస్థానం ఏం చెప్పిందంటే.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. నాగోల్ కు చెందిన హరిందర్ అనే వ్యక్తి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

Watch Video: బాబోయ్ ఏంటీ మహిళ.. బస్సులో ఏకంగా కండక్టర్‌పైనే..

Watch Video: బాబోయ్ ఏంటీ మహిళ.. బస్సులో ఏకంగా కండక్టర్‌పైనే..

Telangana: మద్యం ఆరోగ్యాన్నే కాదు.. బుద్దిని పాడు చేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. మద్యం మత్తులో కొందరు మగవారు చేసే వీరంగం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి వారి ప్రవర్తన మితిమీరిపోతుంటాయి కూడా.

TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి ఘటన.. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సీరియస్

TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి ఘటన.. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సీరియస్

Telangana: హయత్‌నగర్‌ డిపో-1కు చెందిన కండక్టర్‌పై మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.

Telangana: ఆర్టీసీ సిబ్బందిపై వరస దాడులు.. హెచ్చరించినా మార్పు రాని వైనం..

Telangana: ఆర్టీసీ సిబ్బందిపై వరస దాడులు.. హెచ్చరించినా మార్పు రాని వైనం..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం - శుభప్రదం అనే మాటలు కేవలం రాతలకు పరిమితమవుతున్నాయి. ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా సేవలందిస్తోన్న ఆర్టీసీ సిబ్బందికే రక్షణ లేకుండా పోతోంది.

Sajjanar: సంక్రాంతి ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ప్రయాణికులు!

Sajjanar: సంక్రాంతి ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ప్రయాణికులు!

సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు బస్సులను పెంచినట్లు TSRTC ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీంతోపాటు ఆర్టీసీ నిన్న ఒక్కరోజు 52 లక్షల మందికిపైగా ప్రయాణికులను స్వస్థలాలకు చేరవేసినట్లు తెలిపింది.

Hyderabad: సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు.. ఎల్బీనగర్‌ పాయింట్‌లో 6 ప్రత్యేక క్యాంపులు

Hyderabad: సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు.. ఎల్బీనగర్‌ పాయింట్‌లో 6 ప్రత్యేక క్యాంపులు

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు నగరంలో నివాసం ఉంటున్న లక్షలాది మంది ప్రజలు తమ త మ సొంత ఊర్లకు ప్రయాణం అవుతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి