• Home » Travis Head

Travis Head

Yuvraj Singh: హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్‌ని బూతులు తిట్టిన యువరాజ్.. కారణం ఇదే!

Yuvraj Singh: హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్‌ని బూతులు తిట్టిన యువరాజ్.. కారణం ఇదే!

అభిషేక్ ఎంతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని, అతని మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అందరూ కొనియాడుతున్నారు. కానీ.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం అభిషేక్‌ని బూతులు తిట్టాడు. నిన్ను కొట్టేందుకు నా దగ్గర చెప్పు సిద్ధంగా ఉందంటూ కుండబద్దలు కొట్టాడు.

IPL Auction 2024: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL Auction 2024: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై సెంచరీతో చెలరేగిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఏకంగా రూ.6.80 కోట్ల మొత్తాన్ని వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.

Brian Lara: కోహ్లీ కాదు, హెడ్ కాదు.. తన 400 పరుగుల రికార్డును బ్రేక్ చేసేది ఎవరో చెప్పేసిన లారా

Brian Lara: కోహ్లీ కాదు, హెడ్ కాదు.. తన 400 పరుగుల రికార్డును బ్రేక్ చేసేది ఎవరో చెప్పేసిన లారా

బ్రియాన్ లారా. క్రికెట్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రోజుల కొద్దీ బ్యాటింగ్ చేసి వందల కొద్దీ పరుగులు సాధించడం లారాకు బఠాణీలు తిన్నంతా సులువు. 1990లలో, 2000వ దశకం ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌లో లారా హవా స్పష్టంగా కనిపించింది.

Travis Head: వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు.. టీమిండియాకు విలన్‌గా మారిన ట్రావిస్ హెడ్

Travis Head: వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు.. టీమిండియాకు విలన్‌గా మారిన ట్రావిస్ హెడ్

ICC Tournaments: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే ట్రావిస్ హెడ్ టీమిండియాకు విలన్‌గా మారడం ఇది తొలిసారి కాదు. వరుసగా రెండోసారి. ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్లో కూడా ట్రావిస్ హెడ్ కారణంగానే టీమిండియా ఓటమి పాలైన సంగతిని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

AUS vs NZ: హెడ్, వార్నర్ ఊచకోత.. కమిన్స్ మెరుపులు.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్!

AUS vs NZ: హెడ్, వార్నర్ ఊచకోత.. కమిన్స్ మెరుపులు.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్!

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృ‌ష్టించారు. టీ20 స్టైలులో చెలరేగిన కంగారులు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(109), డేవిడ్ వార్నర్(81) ఊచకోతకు తోడు చివర్లో కమిన్స్(37) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ ముందు ఆస్ట్రేలియా 389 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.

AUS vs NZ: వామ్మో ఇది మామూలు ఊచకోత కాదు.. 2 బంతుల్లోనే 21 పరుగులు బాదేశారు!

AUS vs NZ: వామ్మో ఇది మామూలు ఊచకోత కాదు.. 2 బంతుల్లోనే 21 పరుగులు బాదేశారు!

ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన వీరిద్దరు టీ20 స్టైలులో పరుగుల వరద పారించారు.

AUS vs NZ: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్.. వరల్డ్ కప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే..

AUS vs NZ: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్.. వరల్డ్ కప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే..

వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర స‌ృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన హెడ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. టీ20 స్టైలులో 59 బంతుల్లోనే సెంచరీ చేసి విశ్వరూపం ప్రదర్శించాడు.

AUS vs NZ: పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా ఓపెనర్ల ఊచకోత.. వరల్డ్ కప్ చరిత్రలోనే..

AUS vs NZ: పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా ఓపెనర్ల ఊచకోత.. వరల్డ్ కప్ చరిత్రలోనే..

ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఊచకోత కోశారు. ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ పరుగుల సునామీ సృష్టించారు. ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయిన వీరిద్దరు పవర్ ప్లేలో పెను విధ్వంసం సృష్టించారు.

diabetic drinks: డయాబెటిక్స్ కూడా వేసవిలో తాగేందుకు చక్కని పానీయాలు ఇవి.. ట్రై చేయండి..!

diabetic drinks: డయాబెటిక్స్ కూడా వేసవిలో తాగేందుకు చక్కని పానీయాలు ఇవి.. ట్రై చేయండి..!

ఈ పానీయం గొప్ప ప్రోబయోటిక్, ఇది పేగు ఆరోగ్యం, జీర్ణక్రియను సరిచేయడమే కాదు హైడ్రేట్ చేస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి