Home » Travel
ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే, ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ట్రావెల్ చేయడం కోసం ఇలా ప్లాన్ చేసుకోండి.!
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు కొత్తగా ప్రయాణికుల కోసం వీక్లీ టూరిజం ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. అదీ టికెట్ గ్యారెంటీ హామీతో. టూర్ ప్యాకేజీని బట్టి యాత్రికులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను దర్శించుకోవచ్చు.
IRCTC Ramayana Yatra Package: దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి రామాయణ యాత్ర స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. ఈ నెల జులై 25 నుంచి మొదలుకానున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో పర్యాటకులు 17 రోజుల్లోనే 30 ప్రముఖ రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
కొన్నిసార్లు దేశంలోని ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చే విమాన ఖర్చులతో మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా వెళ్లొచ్చు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ‘వీసా’... అదే ‘వీసా ఫ్రీ’ ఉంటే పర్యాటకుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది.
స్వచ్ఛమైన బీచ్‌లు, నదీ పర్యాటకం, సుందరమైన ప్రకృతి, దీవులు, యుద్ధాల చరిత్ర, ఫ్రెంచ్ సంస్కృతి, అభివృద్ధి చెందిన నగరాలు...
Railways Fares Hike July1 2025: ప్రయాణీకులకు రైల్వేశాఖ షాకిచ్చింది. అనేక సంవత్సరాల తర్వాత టికెట్ ఛార్జీలను పెంచనుంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ.. జూలై 1 నుంచి టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలుస్తోంది. రైల్వే ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి చేసినట్లు సమాచారం.
ఎయిర్‌పోర్టుల్లో ఏవైనా వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ప్రయాణికులు ఏం చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
టూర్ అనగానే కుటుంబం, బంధువులు లేదా స్నేహితులు గుర్తుకువస్తారు ఎవరికైనా. ఒక్కోసారి అపార్ట్‌మెంట్‌వాసులు, వీధిలోని వారంతా కలిసి పుణ్యక్షేత్రాలకు టూర్ వెళ్తుంటారు. ఆఫీసులో పనిచేసేవారు... అంటే కొలీగ్స్‌తో కూడా అప్పుడప్పుడు టూర్ ప్లాన్ చేయొచ్చు.
ఎంతోమంది ప్రపంచ యాత్రికుల గురించి మనం తెలుసుకుంటునే ఉంటాం. మనం ఇప్పుడు తెలుసుకోబోయే ప్రపంచ యాత్రికుడు మాత్రం చాలా స్పెషల్. ఆయన తన జర్నీ మొత్తం సైకిల్‌తోనే ప్రారంభించారు.. తెలంగాణకి చెందిన యువకుడు రంజిత్.
TGRTC Tour Packages: తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకే వారికి ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. ప్రత్యేక టూర్ ప్యాకేజీతో భక్తి, విహార యాత్రలకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది ఆర్టీసీ.