Home » Tragedy
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐఫోన్ ఈఎంఐ చెల్లింపుల విషయంలో తండ్రితో గొడవపడి కొండపైకి వెళ్లిన కునాల్ అనే యువకుడు అక్కడి నుంచి దూకేశాడు.
బిహార్‌లోని దర్గంబా జిల్లా కోసి నదిలో బుధవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. 13 మందితో ప్రయాణిస్తున్న పడవ తలకిందులై నీట మునగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తక్కిన వారి కోసం స్థానిక అధికారులు, విపత్తు స్పందన సిబ్బంది గాలిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. శివగంగా ఆలయ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరుగుతున్న సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళాలో శనివారంనాడు రెండు షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ సహా సుమారు పది మంది గాయపడ్డారు.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో గంట వ్యవధిలోనే అన్నదమ్ములు మృతి చెందారు.
తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిన్న (శనివారం) కరూర్‌లో నిర్వహించారు. అయితే, ఈ రోడ్‌షోలో ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటనలో 39కి పైగా మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు.
ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండిచా ఆలయ సమీపంలో...
Love Story Tragedy: ఐటీ ఉద్యోగి అనిల్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన యువతితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. నవంబర్‌లో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Tragedy: ఎల్బీనగర్‌లో దారుణం జరిగింది. హై టెన్షన్ కరెంట్ వైర్ బీడింగ్ తెగిపడడంతో ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. వారు బిక్షాటన చేసుకునే వారిగా తెలియవచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.