• Home » Traffic Police

Traffic Police

Hyderabad: నేటి నుంచి ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్‌ విధుల్లోకి

Hyderabad: నేటి నుంచి ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్‌ విధుల్లోకి

శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్‌జెండర్లను కుటుంబసభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోందని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు.

AP news: సీఎం చంద్రబాబు పర్యటన.. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు..

AP news: సీఎం చంద్రబాబు పర్యటన.. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు..

స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

Hyderabad: ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు

Hyderabad: ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు

నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు గట్టెక్కడానికి, సిబ్బందిని కొరతను అధిగమించడానికి, ట్రాఫిక్‌ నియంత్రణ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు.

TG NEWS: భాగ్యనగరంలో ట్రా‘ఫికర్‌’కు చెక్‌ పెట్టేలా.. పోలీసుల సరికొత్త యాక్షన్‌ ప్లాన్‌

TG NEWS: భాగ్యనగరంలో ట్రా‘ఫికర్‌’కు చెక్‌ పెట్టేలా.. పోలీసుల సరికొత్త యాక్షన్‌ ప్లాన్‌

ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్యల్లో భాగంగా ఆపరేషన్ రోప్‌ వే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్ పాత్ ఆక్రమణలను పోలీసులు తొలగించడానికి వడివడిగా చర్యలు తీసుకుంటున్నారు.

Drunk & Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ..

Drunk & Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ..

హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వాళ్లలో సెలబ్రిటీలను మాత్రమే చూశాం. అయితే హైదరాబాద్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి పట్టుబడ్డారు. బుధవారం రాత్రి పోలీసులు మధురానగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సివిల్ డ్రెస్సులో వస్తు్న్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు.

ప్రతి ఒక్కరూ పరోపకార గుణం కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరూ పరోపకార గుణం కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరూ పరో పకార గుణం కలిగి ఉండాలని ట్రాఫిక్‌ సీఐ హాజీవలి అన్నారు.

KBR Park: కేబీఆర్‌ చుట్టూ ట్రాఫిక్‌ ఫ్రీ

KBR Park: కేబీఆర్‌ చుట్టూ ట్రాఫిక్‌ ఫ్రీ

హైదరాబాద్‌ మహా నగరంలోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కు చుట్టూ ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్‌ సమస్యలకు త్వరలో చెక్‌ పడనుంది.

Hyderabad: ట్రాఫిక్‌ పోలీసుల ‘చిల్లర’ దందా!

Hyderabad: ట్రాఫిక్‌ పోలీసుల ‘చిల్లర’ దందా!

కూకట్‌పల్లి నుంచి కేపీహెచ్‌బీ(Kukatpally to KPHB) వెళ్లే దారిలో ప్రముఖ హాస్పిటల్‌ సమీపంలో రోడ్డుపక్కన ఓ చిరు వ్యాపారి పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనతో పాటు ఆ దారిలో చాలామంది చిరు వ్యాపారులు రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్నారు.

Hyderabad: ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

Hyderabad: ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

శనివారం అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్, లకిడికాపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భారీగా వాహనాలు దర్శనమిస్తున్నాయి.

Hyderabad: ట్రాఫిక్‌ వలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు!

Hyderabad: ట్రాఫిక్‌ వలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లను వలంటీర్లుగా నియమించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి