• Home » TMC

TMC

Elections 2024: మోదీ వర్సెస్ దీదీ.. బెంగాల్ లో మంట పుట్టిస్తున్న ఎన్నికల ప్రచారం..

Elections 2024: మోదీ వర్సెస్ దీదీ.. బెంగాల్ లో మంట పుట్టిస్తున్న ఎన్నికల ప్రచారం..

పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై దాడుల ఘటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. దోపిడీ, అవనీతి చేసే వారిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ఫైర్ అయ్యారు.

Cash for Query Probe: మహువా మొయిత్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు

Cash for Query Probe: మహువా మొయిత్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు

డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగారనే కారణంగా లోక్‌సభ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. 'క్యాష్ ఫర్ క్యారీ' దర్యాప్తులో భాగంగా ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసును మంగళవారంనాడు నమోదు చేసింది.

SandeshKhali: సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ను అరెస్టు చేసిన ఈడీ

SandeshKhali: సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ను అరెస్టు చేసిన ఈడీ

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ లో భూ ఆక్రమణల కేసులో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారంనాడు అరెస్టు చేసింది. నిందితుడు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

Fema Case: చిక్కుల్లో మహువా మొయిత్రా.. ఈడీ తాజా సమన్లు

Fema Case: చిక్కుల్లో మహువా మొయిత్రా.. ఈడీ తాజా సమన్లు

తృణమూల్ కాంగ్రెస్ నేత మహుతా మొయిత్రాను ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆమెను, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు ఈనెల 28న తమ ముందు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు సమన్లు జారీ చేసింది.

Lok Sabha Polls: బెంగాల్ గవర్నర్‌పై ఎన్నికల కమిషన్‌కు తృణమూల్ ఫిర్యాదు

Lok Sabha Polls: బెంగాల్ గవర్నర్‌పై ఎన్నికల కమిషన్‌కు తృణమూల్ ఫిర్యాదు

పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారంనాడు ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అక్రమ జోక్యానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల సంఘానికి సమాంతరంగా తన కార్యాలయానికి ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఈసీఐ దృష్టికి తెచ్చింది.

Loksabha Elections: వాట్సాప్‌లో వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపండి, కేంద్రానికి ఈసీ ఆదేశం

Loksabha Elections: వాట్సాప్‌లో వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపండి, కేంద్రానికి ఈసీ ఆదేశం

మొబైల్ యూజర్లకు వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉప క్రమించింది. వాట్సాప్‌లో వికసిత్ భారత్ పేరుతో మెసేజ్‌లను తక్షణమే ఆపాలని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేసింది.

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌పై కమలం పార్టీ గురి పెట్టింది.

CAA: వారికి సున్తీ పరీక్ష చేయండి.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..

CAA: వారికి సున్తీ పరీక్ష చేయండి.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..

సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Lok Sabha Polls: ఆసక్తికర పరిణామం.. బిష్ణుపూర్‌లో మాజీ భార్య- భర్తల పోటీ

Lok Sabha Polls: ఆసక్తికర పరిణామం.. బిష్ణుపూర్‌లో మాజీ భార్య- భర్తల పోటీ

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ప్రకటిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బిష్ణుపూర్ లోక్ సభ నియోజకవర్గంలో మాజీ భార్య- భర్తలు బరిలోకి దిగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుజతా మోండల్ బరిలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ నుంచి సౌమిత్రా ఖాన్ పోటీ చేస్తున్నారు. బిష్ణుపూర్‌లో మాజీ భార్య- భర్తలు బరిలోకి దిగడంతో ప్రచారం మరింత హీటెక్కించనుందనే స్థానికులు అంటున్నారు.

Lok Sabha Elections: బహరామ్‌పూర్‌లో దిగ్గజాల 'ఢీ'

Lok Sabha Elections: బహరామ్‌పూర్‌లో దిగ్గజాల 'ఢీ'

'ఇండియా' కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మరో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి పశ్చిమబెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు 'సోలో'గా అభ్యర్థులను ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య 'మిత్రభేదం' తప్పేలా లేదు. బెంగాల్‌లోని బహరామ్‌పూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్‌ చౌదరిపై టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ ను టీఎంసీ రంగంలోకి దింపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి