• Home » Tirupati

Tirupati

Tirupati: ప్రహరీ దూకి.. సీసీ కెమెరాలు పగులకొట్టి

Tirupati: ప్రహరీ దూకి.. సీసీ కెమెరాలు పగులకొట్టి

ప్రహరీ దూకారు. ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాలు పగులకొట్టారు. టీటీడీ (తిరుమల వైకుంఠం-1) సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు ఇంట్లో దొంగలు పడి 220 గ్రాముల బంగారు నగలు, 460 గ్రాముల వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లారు.

BJP: ప్రజాసమస్యల పరిష్కారానికి వారధిగా ఉండాలి

BJP: ప్రజాసమస్యల పరిష్కారానికి వారధిగా ఉండాలి

మగ్రామాన కమల వికాసం జరిగేలా కృషి చేయాలని నేతలు, శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు.

Flag: వెయ్యి అడుగుల జెండా

Flag: వెయ్యి అడుగుల జెండా

‘హర్‌ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతిలో వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

Vande Bharat Train: నెల్లూరులో వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒకరు మృతి

Vande Bharat Train: నెల్లూరులో వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒకరు మృతి

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది.

Prison Escapee: జైలు నుంచి తప్పించుకుని.. ప్రియురాలు ఇంట్లో రిమాండ్ ఖైదీ

Prison Escapee: జైలు నుంచి తప్పించుకుని.. ప్రియురాలు ఇంట్లో రిమాండ్ ఖైదీ

Prison Escapee: ఆదివారం ఉదయం శ్రీనివాసన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. జైలు గోడ దూకి పారిపోయాడు. నేరుగా నాగలాపురంలోని తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.

Tirupati: గోవిందుని సేవలో గజరాజులు

Tirupati: గోవిందుని సేవలో గజరాజులు

భక్తుల విశ్వాసానికి మాత్రమే ఆలయం కాకుండా... భగవత్‌ సేవలో ప్రతి ప్రాణికీ చోటు కల్పించే దైవీయ స్థలం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం. టీటీడీ ఆధ్వర్యంలో ఏడు గజరాజులు గోవిందుని సేవలో తరిస్తున్నాయి.

Town Bank: తిరుపతి టౌన్‌ బ్యాంకులో గందరగోళం

Town Bank: తిరుపతి టౌన్‌ బ్యాంకులో గందరగోళం

తిరుపతి కోఆపరేటివ్‌ బ్యాంకు (టౌన్‌ బ్యాంక్‌) కార్యకలాపాలు గందరగోళంగా మారుతున్నాయి.

Tirupati SV Zoo Park:  తిరుపతి ఎస్వీ జూపార్కులో ఆడ పులి మృతి

Tirupati SV Zoo Park: తిరుపతి ఎస్వీ జూపార్కులో ఆడ పులి మృతి

తిరుపతి ఎస్వీ జూపార్కులో చికిత్స పొందుతున్న ఓ ఆడ పులి శనివారం మృతి చెందింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు టైగర్ రిజర్వ్ పరిధిలోని బైర్లూటి రేంజ్ ప్రాంతంలో గాయపడిన ఈ పులిని జూలై నెలలో చికిత్స కోసం తిరుపతి జూ పార్క్‌కు తరలించిన విషయం తెలిసిందే.

Tirupati: నన్ను టార్గెట్‌ చేసి నిర్బంధించారు

Tirupati: నన్ను టార్గెట్‌ చేసి నిర్బంధించారు

శేషాచల అడవుల్లోని ప్రకృతి అందాలను బాహ్యప్రపంచానికి వెబ్‌పేజీ ద్వారా చూపుతున్న తనను టార్గెట్‌ చేసి పుత్తూరు అటవీశాఖ కార్యాలయంలో అక్రమంగా నిర్బంధించారని వైల్డ్‌లైఫ్‌ అండ్‌ మాక్రో ఫొటోగ్రాఫర్‌ సిద్థార్థ ఆరోపించారు.

25 Year Old: షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు..

25 Year Old: షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు..

25 Year Old: 25 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటు కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. షటిల్ ఆడుతూ ఉన్నట్టుండి నేలపై పడిపోయాడు. అక్కడికక్కడే షటిల్ కోర్టులోనే ప్రాణం విడిచాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి