• Home » TG News

TG News

Telangana High Court: కేటీఆర్, గోరెటి వెంకన్నకు బిగ్ రిలీఫ్..

Telangana High Court: కేటీఆర్, గోరెటి వెంకన్నకు బిగ్ రిలీఫ్..

కోడ్ ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్, గోరెటి వెంకన్నపై పోలీసులు గతంలో కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ప్రభుత్వ పథకాలపై గోరెటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారనీ కేసు నమోదైంది. అయితే..

Hyderabad: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కన్నుమూత..

Hyderabad: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కన్నుమూత..

భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మృతిచెందారు. హైదరాబాద్ నగరంలోని గోల్నాక డివిజన్‌కు చెందిన బోయపల్లి లింగంగౌడ్‌(66) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటివరకు కొంచెం తక్కువగా ఉన్నా గురువారం మాక్కెట్లో అమాంతం పెరిగిపోయాయి. ఇది సామాన్యులకు భారంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే...

Hyderabad: తెరపైకి కొత్త ‘బొమ్మ’లు.. వెలుగులోకి మరిన్ని పైరసీ ముఠాలు

Hyderabad: తెరపైకి కొత్త ‘బొమ్మ’లు.. వెలుగులోకి మరిన్ని పైరసీ ముఠాలు

కాపీ రైట్‌ రక్షణ పొందిన సినిమాలను పైరసీ చేసి.. డిజిటల్‌ మీడియాను హ్యాక్‌ చేసి వివిధ వెబ్‌సైట్ల ద్వారా వాటిని పంపిణీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి రూ.వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ముఠాల ఆట కటిస్తున్నారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

Eggs: గుడ్డు ధర వెరీ బ్యాడ్‌...

Eggs: గుడ్డు ధర వెరీ బ్యాడ్‌...

గుడ్డు ధర కొండెక్కింది. సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ప్రస్తుతం కొండెక్కి కూర్చుంది. ఒక్కె గుడ్డును రూ. 8కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు ఒకింత భారంగానే మారిందని చెప్పవచ్చు. ఇక.. కూరగాయన పరిస్థితి కూడా అలాగే ఉంది. వాటి ధర కూడా అమాంతం పెరిగిపోయింది.

Hyderabad: ఈ లిఫ్ట్‌ పాడుగానూ... ముక్కుపచ్చలారని బాలుడిని..

Hyderabad: ఈ లిఫ్ట్‌ పాడుగానూ... ముక్కుపచ్చలారని బాలుడిని..

లిఫ్ట్‌లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. హర్షవర్ధన్‌(5) అనే బాలుడు అపార్ట్‌మెంట్‌లో ఉన్న లిప్టులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందాడు. దీంతో వారి కుటుబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Hyderabad: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

Hyderabad: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆయా ఏరియాల్లో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. మరమ్మతుల కారణంగా ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Puwarti Silent: మూగబోయిన మావోయిస్టుల కంచుకోట!

Puwarti Silent: మూగబోయిన మావోయిస్టుల కంచుకోట!

ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా వెలుగొందిన పూవర్తి.. మూగబోయింది. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఆయన సొంతూరు పూవర్తిలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది...

CM Revanth Reddy: మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు: సీఎం రేవంత్‌రెడ్డి

మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తామని తెలిపారు.

Sub Registrar Sivashankar: వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్.. ఎందుకంటే..

Sub Registrar Sivashankar: వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్.. ఎందుకంటే..

వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్‌ శివశంకర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో శివశంకర్‌‌ అవినీతికి పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి