Home » Tesla
టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థల యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) ఇటివల డ్రగ్స్ వాడకం(Drug Usage) గురించి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో మస్క్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఏ ప్రకటన చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని ఊహించని ప్రమాదాల్లో పడేస్తుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా నెలకొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఓ కంపెనీ సీఈవో సైతం.. ఓ చిన్న తప్పుకి బలైపోయింది. పొరపాటున తన కారు మోడ్‌ని రివర్స్‌లోకి మార్చడంతో.. అనుకోని ప్రమాదం సంభవించింది.
BYD Seal Launch in India: అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టెస్లా, BYD మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఓ వైపు టెస్లా(Tesla) భారత మార్కెట్‌లోకి(Indian Auto Market) ప్రవేశించడానికి సిద్ధమవుతోండగా.. నేను సైతం అంటోంది BYD. ఇప్పటికే అన్ని ఒప్పందాలు పూర్తయిన నేపథ్యంలో BYD రతదేశంలో మార్చి 5 న తన BYD Seal కారును లాంచ్ చేయనుంది.
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్ తీసుకొస్తామని ప్రకటించారు. మస్క్ ప్రకటించారో లేదో ఎక్స్ మెయిల్ కోసం ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఎలాన్ మస్క్ సగటున గంటకు రూ.3 కోట్లు సంపాదిస్తున్నాడని తాజాగా ఓ సంస్థ అంచనా వేసింది.
ప్రపంచ బిలియనీర్, టెస్లా కార్ల వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తన EV కార్ల ధరలను ఇండియాలో తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా వేగంగా ఛార్జింగ్ చేసే చిన్న బ్యాటరీలను ఇక్కడి కార్లలో ఉపయోగించాలని చూస్తున్నారు.
టెస్లా కారుతో ఇతను చేసిన ప్రయోగం కాస్తా కార్ల లవర్స్ కు దిమ్మతిరిగే షాకిస్తోంది.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్(X) కి యూజర్లు తగ్గుతున్నారని కంపెనీ సీఈవో లిండా యాకారినో(Linda Yaccarino) తెలిపారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా బూస్టర్ డోస్ పై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ బూస్టర్ డోస్ (Covid Booster Dose) తీసుకున్నాక తనలో వ్యాధి లక్షణాలు కనిపించాయని.. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ ఆసుపత్రిలో చేరానని అన్నారు.
ఇజ్రాయెల్(Israeli) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల అమెరికాలో పర్యటించారు. అందులో భాగంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్(Elon Musk)ని కలిశాడు. అయితే వారికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మస్క్ టెస్లా(Tesla) కంపెనీ తయారు చేసిన సైబర్‌ట్రక్(Cyber Truck)లో బెంజమిన్, అతని భార్యతో కలిసి టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని అధికారిక X అకౌంట్ వీడియోను షేర్ చేసింది.