• Home » terrorist

terrorist

Indian Army Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం..

Indian Army Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. నిఘా వర్గాల సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని, 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి తెలిపారు.

Jammu and Kashmir: కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. షెడ్‌లో దాక్కున్న టెర్రరిస్ట్‌లను చూశారా..

Jammu and Kashmir: కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. షెడ్‌లో దాక్కున్న టెర్రరిస్ట్‌లను చూశారా..

పెహల్గామ్ దాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవేట ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం అందుకున్న భారత సైన్యం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఎన్‌కౌంటర్లు కూడా జరుగుతున్నాయి.

Bangladesh Islamist Terrorists: హిందువులకు బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ ఉగ్రవాదుల బెదిరింపులు

Bangladesh Islamist Terrorists: హిందువులకు బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ ఉగ్రవాదుల బెదిరింపులు

Bangladesh Islamist Terrorists: బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఇస్లామిస్ట్ ఉగ్రవాది హిందువులపై నీఛమైన కామెంట్లు చేశాడు. మూత్రం, పేడ, తాబేళ్లు హిందువులకు ఇష్టమైన ఆహారం అంటూ అవమానకరంగా మాట్లాడాడు. చాలా దారుణంగా హిందువులపై కామెంట్లు చేశాడు.

Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Encounter In Jammu And Kashmir: మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు చుట్టు ముట్టినట్లు సమాచారం.

PM Modi: మరో మాట లేదు.. పీవోకే వెనక్కి ఇవ్వాల్సిందే.. పీఎం మోదీ..

PM Modi: మరో మాట లేదు.. పీవోకే వెనక్కి ఇవ్వాల్సిందే.. పీఎం మోదీ..

PM Modi PoK Statement: అంతర్జాతీయ సమాజానికి, పాకిస్థాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దు వద్ద దాడులను సహించదని.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింతపై తప్ప మరో అంశంపై పొరుగు దేశంతో చర్చించబోమని తేల్చిచెప్పారు.

Operation Sindoor: ఐదుగురు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు హతం

Operation Sindoor: ఐదుగురు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు హతం

ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ ఐదుగురు మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదులను హతమార్చింది. కాందహార్‌ విమాన హైజాక్‌ సూత్రధారి కూడా వీరిలో ఒకడు కావడం గమనార్హం.

Bunyan Un Marsoos: చావు దెబ్బ తిన్నా బుద్ధిరాలేదు.. కొత్త ఎత్తుగడ వేసిన పాక్..

Bunyan Un Marsoos: చావు దెబ్బ తిన్నా బుద్ధిరాలేదు.. కొత్త ఎత్తుగడ వేసిన పాక్..

Operation Bunyan Un Marsoos: 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతీకారంగా వరస దాడులకు యత్నించి భారత ఆర్మీ చేతిలో చావు దెబ్బ తింది పాక్. ఇప్పటికే ఆర్థికంగా అథఃపాతాళంలో కూరుకుపోయింది. రేపో మాపో చేతులెత్తేస్తుందని అంతా అనుకుంటుంటే.. ప్రెస్ మీట్ పెట్టి మరీ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన చేశారు.

Pakistani Man Viral Video: పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు

Pakistani Man Viral Video: పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు

పాపాల పాక్ నిజస్వరూపం మరోసారి బయటపడింది. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోనే శిక్షణ తీసుకొంటున్నారని.. భారత్ పదే పదే చెప్పే మాటలు నిజమని మరోసారి రుజువైంది.

Sheikh Sajjad Ahmad: కర్ణాటక, కేరళలో చదివి ఉగ్రవాదం వైపు

Sheikh Sajjad Ahmad: కర్ణాటక, కేరళలో చదివి ఉగ్రవాదం వైపు

పహల్గామా ఉగ్రదాడి సూత్రధారి షేక్‌ సజ్జద్‌ అహ్మద్‌ కర్ణాటక, కేరళలో విద్యాభ్యాసం చేశాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ టీఆర్‌ఎఫ్‌లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

Operation Sindoor: భారీగా పతనమైన పాక్ స్టాక్ మార్కెట్లు.. నిలిచిపోయిన ట్రేడింగ్..

Operation Sindoor: భారీగా పతనమైన పాక్ స్టాక్ మార్కెట్లు.. నిలిచిపోయిన ట్రేడింగ్..

Operation Sindoor Pak Stock Market: 'ఆపరేషన్ సిందూర్' ఇంకా కొనసాగుతుందని భారత్ ప్రకటించడంతో గురువారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు నష్టాలు భారీ పతనాన్ని చవిచూశాయి. అర్ధాంతరంగా ట్రేడింగ్ నిలిపివేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి