Home » Telugu film news
తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ పరిధిలోని డ్యాన్సర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత ఆధ్వర్యంలోని కార్యవర్గాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ రద్దు చేసింది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలుగు సినిమా దినోత్సం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న అవార్డులు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.
తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు రావడం పట్ల ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
దిగ్గజ నటుడు శరత్ బాబు తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) తెలిపారు. శరత్ బాబు గారితో నాకు చెన్నైలో చిత్ర పరిశ్రమ ఉన్న రోజుల నుంచీ పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు.
రంగుల ప్రపంచమైన సినీ ప్రపంచంలో నగల విషయానికి వస్తే,
Most Valued Celebrity: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్(Ranveer Singh) బ్రాండ్ విలువ పరంగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని అధిగమించాడు.
జమిందారిణిగా, రాణిగా కన్నా ఆమెని సగటు బామ్మగానే అంతా గుర్తుపెట్టుకున్నారు.
‘ఒకే ఒక జీవితం’తో తెలుగు ప్రేక్షకులకు ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారు శర్వానంద్. తదుపరి చిత్రం కోసం తన రూట్ మార్చారు. రెగ్యులర్ కథలు కాకుండా కాస్త భిన్నమైన కథ ఎంచుకునే దిశగా ఆయన వెళ్తున్నారు.
అక్కను మించిన పేరూ, అవకాశాలను దక్కించుకున్న రాకుమారి మన కృష్ణ కుమారి మాత్రమే.
టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి జోరు మీదున్న కథానాయిక శ్రీలీల. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారామె! తాజాగా ఆమె మంచి మనసును చాటుకున్నారు.