• Home » Telangana CM KCR

Telangana CM KCR

CM KCR: కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా.. ఎందుకంటే..?

CM KCR: కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా.. ఎందుకంటే..?

రేపటి సీఎం కేసీఆర్ (CM KCR) కొండగట్టు పర్యటన ఎల్లుండికి వాయిదా పడింది. మంగళవారం భక్తుల రద్దీ కారణంగా సీఎం పర్యటన వాయిదా వేస్తున్నట్లు తెలిసింది.

KCR: అదానీ రూపంలో దేశానికి మరో ఉపద్రవం వచ్చింది. ఆయన గురించి మోదీ ఎందుకు మాట్లాడరు?

KCR: అదానీ రూపంలో దేశానికి మరో ఉపద్రవం వచ్చింది. ఆయన గురించి మోదీ ఎందుకు మాట్లాడరు?

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విమర్శలు గుప్పించారు.

TS New Secretariat : కొత్త సెక్రటేరియట్ గుమ్మటాలను కూల్చేస్తామన్న బండికి అసెంబ్లీ వేదికగా BRS స్ట్రాంగ్ కౌంటర్.. నెట్టింట్లో పేలుతున్న మీమ్స్..

TS New Secretariat : కొత్త సెక్రటేరియట్ గుమ్మటాలను కూల్చేస్తామన్న బండికి అసెంబ్లీ వేదికగా BRS స్ట్రాంగ్ కౌంటర్.. నెట్టింట్లో పేలుతున్న మీమ్స్..

తెలంగాణలో బీజేపీ (TS BJP) అధికారంలోకి రాగానే నూతన సచివాలయ (New Secretariat) గుమ్మటాలను కూల్చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే..

సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమేంటంటే..

సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమేంటంటే..

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణాన్ని ఆఘమేఘాల మీద పూర్తి చేసింది. ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో ఉంది.

Owaisi కళ్లలో ఆనందం కోసమేనట.. తాజ్‌మహల్ లాంటి సచివాలయం..!

Owaisi కళ్లలో ఆనందం కోసమేనట.. తాజ్‌మహల్ లాంటి సచివాలయం..!

హైదరాబాద్‌లో నూతన సచివాలయ నిర్మాణం పూర్తైంది. హైదరాబాద్‌కే తలమానికంగా ఆ నిర్మాణం జరిగింది. దానిని విపక్షాలు తాజ్‌మహల్‌తో పోల్చుతున్నాయి. అసలు అటుగా వెళ్లే వారు కళ్లు తిప్పుకోలేరంటే నమ్మి తీరాల్సిందే. అయితే అలాంటి తాజ్ మహల్ లాంటి నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం కేవలం ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కళ్ళల్లో ఆనందం కోసమే నిర్మించిందని..

TS Assembly: వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ పూర్తి నిర్లక్ష్యం...సభలో హరీష్‌రావు

TS Assembly: వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ పూర్తి నిర్లక్ష్యం...సభలో హరీష్‌రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

Gangula Kamalakar: పేదింటి ఆడ పిల్లల పెళ్లికి మేనమామ కేసీఆర్

Gangula Kamalakar: పేదింటి ఆడ పిల్లల పెళ్లికి మేనమామ కేసీఆర్

పేదింటి ఆడ పిల్లల పెళ్లికి మేనమామగా నిలిచిన కేసీఆర్ కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా లక్షా నూటాపదహార్లు..

Guntakandla Jagadish Reddy: యావత్ భారతదేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం

Guntakandla Jagadish Reddy: యావత్ భారతదేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం

యావత్ భారతదేశానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.

BRS MLAs Poaching Case: దూకుడు పెంచిన సీబీఐ.. ఎప్పుడేం జరుగుతుందో..!

BRS MLAs Poaching Case: దూకుడు పెంచిన సీబీఐ.. ఎప్పుడేం జరుగుతుందో..!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది.

Telangana:10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా

Telangana:10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 10 మంది అధికారులకు ప్రభుత్వం ఐఏఎస్ హోదా కల్పించింది.

Telangana CM KCR Photos

మరిన్ని చదవండి
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం ఫొటోలు..

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం ఫొటోలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి