Home » Telangana Assembly
ఎస్సీ వర్గీకరణ బిల్లును, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్పీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీసీ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు.
Kishan Reddy: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి , తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరుకు కేసీఆర్ ఎంతో అన్యాయం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
CM Revanth challenge: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ వందేళ్లు జీవించి ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే కృష్ణా జలాలకు సంబంధించి కేసీఆర్‌కు ఛాలెంజ్ విసిరారు సీఎం.
Telangana Assembly: మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్‌పై అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. జర్నలిస్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు.
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌ను పున:పరిశీలించాలని స్పీకర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు వినతి చేశారు.
Jagadish Reddy suspended: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ గట్టి షాక్ తగిలింది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
Telangana Assembly Session: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై విప్ ఆది శ్రీనివాస్ చర్చను మొదలుపెట్టారు.
బడ్జెట్ అనేది కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వ ప్రాథమ్యాలకు ప్రతిబింబమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను తెలిపే ఆర్థిక పరమైన నమూనా అని పేర్కొన్నారు.
KCR arrives Telangana Assembly: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 50 నిమిషాలు ముందుగానే తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ సమావేశమయ్యారు.