• Home » Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly: రేపటి నుంచి అసెంబ్లీ

Telangana Assembly: రేపటి నుంచి అసెంబ్లీ

శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Hyderabad: 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ!?

Hyderabad: 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ!?

ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై మరొకటి; విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించనుంది.

Assembly: వర్గీకరణకు  చట్టం చేద్దాం

Assembly: వర్గీకరణకు చట్టం చేద్దాం

రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించిన తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి చట్టబద్ధత కల్పించనుంది. మార్చిలో నిర్వహించే శాసనసభ సమావేశాలోనే బిల్లును ప్రవేశపెట్టి, సభలో చర్చించి ఆమోదించి, చట్టరూపం కల్పిస్తారు.

CM Revanth: సర్వేలో పాల్గొనంది వీళ్లే.. అసెంబ్లీలో పేర్లు బయటపెట్టిన సీఎం

CM Revanth: సర్వేలో పాల్గొనంది వీళ్లే.. అసెంబ్లీలో పేర్లు బయటపెట్టిన సీఎం

CM Revanth: కులగణన సర్వేలో పాల్గొనని ప్రముఖ పేర్లను తెలంగాణ అసెంబ్లీలో బయటపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే వాళ్లు ఎందుకు సర్వేలో పాల్గొనలేదో అన్న విషయాన్ని కూడా తెలియజేశారు సీఎం. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

TG Assembly: బీజేపీ ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్ మద్దతు.. శాసనసభలో ఆసక్తికర ఘటన.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..

TG Assembly: బీజేపీ ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్ మద్దతు.. శాసనసభలో ఆసక్తికర ఘటన.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..

తెలంగాణ శాసనసభలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బీసీ కులగణన సర్వేపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. అసలు శాసనసభలో ఏం జరిగిందంటే..

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం ప్రకటన

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం ప్రకటన

Telangana Assembly: కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో చర్చ మొదలైంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌ ప్రకటన చేస్తున్నారు.

Telangana Assembly: తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం

Telangana Assembly: తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం

Telangana Assembly: ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. అయితే మంగళవారం అసెంబ్లీ ప్రత్యకంగా సమావేశం అయింది. ఈ సమావేశాల్లో కేబినెట్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది.

Caste Census: వాడిగా.. వేడిగా..!

Caste Census: వాడిగా.. వేడిగా..!

సమగ్ర కుల గణన సర్వే నివేదికను ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం దీనిపై చర్చను చేపట్టనుంది. అలాగే, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపైనా చర్చించనుంది.

TG Assembly: ఈనెల 4న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. అంత అర్జెంట్‌గా ఎందుకంటే..

TG Assembly: ఈనెల 4న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. అంత అర్జెంట్‌గా ఎందుకంటే..

TG Assembly: తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణనపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ నెల 4వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది.

Hyderabad: తెలంగాణ ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ.. విషయం ఇదే..

Hyderabad: తెలంగాణ ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ.. విషయం ఇదే..

తెలంగాణ: ఆదర్శనగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌(Adarshnagar MLA quarters)లో నివాసం ఉంటున్న ప్రజాప్రతినిధులకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) అధికారులు నోటీసులు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి