• Home » Telangana Assembly

Telangana Assembly

Today Breaking News: కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

Today Breaking News: కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూడండి.

Telangana: బీఆర్ఎస్ నేతల దుమ్ము దులిపిన సీఎం రేవంత్..

Telangana: బీఆర్ఎస్ నేతల దుమ్ము దులిపిన సీఎం రేవంత్..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై దారుణంగా ప్రవర్తించినా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాత్రం సహనాన్ని ప్రదర్శించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో పెద్ద గొడవ.. ఇదిగో వీడియో..

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో పెద్ద గొడవ.. ఇదిగో వీడియో..

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. భూ భారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.

TG Assembly : అసెంబ్లీలో ఏం జరిగింది.. చెప్పు చూపించింది ఎవరు..

TG Assembly : అసెంబ్లీలో ఏం జరిగింది.. చెప్పు చూపించింది ఎవరు..

సభలో తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని ఆరోపించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

Minister Ponguleti: అందుకే ఆ చట్టం తీసుకువచ్చాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Minister Ponguleti: అందుకే ఆ చట్టం తీసుకువచ్చాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ఆర్ఓఆర్ 2024 చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరిక పాలనలో ఉండేదన్నారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మాత్రం అమాయక ప్రజలు అనుభవించారని అన్నారు.

Venkataramanareddy:  ఈ కేసుతో బీజేపీకి ఏం సంబంధం...

Venkataramanareddy: ఈ కేసుతో బీజేపీకి ఏం సంబంధం...

Telangana: కేటీఆర్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. తప్పు చేయకుంటే న్యాయస్థానమే కేటీఆర్‌కు మినహాయింపు ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై కేసు పెట్టిందన్నారు.

Jagadishreddy: ఈరేసుపై చర్చ పెట్టండి.. లేదంటే

Jagadishreddy: ఈరేసుపై చర్చ పెట్టండి.. లేదంటే

Telangana: ఫార్ములా ఈరేస్‌పై అసెంబ్లీలో చర్చకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టారు. ఈరేసుపై సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. అసెంబ్లీలో చర్చించాటనికి ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఓవర్సీస్ స్కాలర్‌ షిప్‌ల రగడ

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఓవర్సీస్ స్కాలర్‌ షిప్‌ల రగడ

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల విషయంలో రగడ చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌ బాబు తీవ్రంగా తప్పు బట్టారు. సీనియర్‌ సభ్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.

Telangana Assembly 2024 LIVE: హాట్ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

Telangana Assembly 2024 LIVE: హాట్ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

Telangana Assembly 2024 Live Updates in Telugu: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమవడమే ఆలస్యం.. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Seethakka: బీఆర్‌ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Seethakka: బీఆర్‌ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసనలపై మంత్రి సీతక్క ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప.. కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదని.. ఈ ఘటనతో కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడిందని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి