Home » Technology
మైక్రోబ్లాగింగ్ సైట్ X (గతంలో ట్విట్టర్) నుంచి క్రేజీ ఫీచర్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం మాదిరిగా ఎక్స్ యాప్ ద్వారా కూడా అడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
మీ ఇంట్లో చిన్నారులు లేదా యువత ఎక్కువగా నైట్ టైం Instagram ఉపయోగిస్తున్నారా. అయితే భయాందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే తాజాగా వారి స్ర్కీన్ టైం రాత్రివేళల్లో కట్టడి చేసేందుకు ఇన్ స్టా నుంచి సరికొత్త ఫీచర్ నైట్‌టైమ్ నడ్జెస్(Nighttime Nudges) అందుబాటులోకి వచ్చింది.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. శుక్రవారం కొత్తగా Sony INZONE Buds దేశీయ మార్కెట్లోకి వచ్చాయి. అయితే వీటి ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజుతో(జనవరి 19) ముగియనుంది. ఈ క్రమంలో స్మార్ట్ వాచ్‌లపై బంపర్ ఆఫర్ కొనసాగుతుంది. మీరు మంచి స్మార్ట్‌వాచ్ బడ్జెట్ ధరల్లో అంటే రెండు వేల రూపాయల్లోపు ఉండే గడియారాల ఆఫర్ల గురించి ఇప్పుడు చుద్దాం.
గూగుల్‌కు చెందిన యూట్యూబ్, స్పాటిఫై యాప్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే ఈ రెండు యాప్స్ ప్రముఖ టెక్ సంస్థ Apple Inc రాబోయే రియాలిటీ హెడ్‌సెట్ విజన్ ప్రోలో అందుబాటులో లేవు.
ఆండ్రాయిడ్ ఫోన్లలో వన్‌ప్లస్ మొబైల్స్‌కు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటికే వన్‌ప్లస్ రిలీజ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు చాలా వరకు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. త్వరలో వన్‌ప్లస్ 12 సిరీస్ మోడళ్లు భారత మార్కెట్లో విడుదల కాబోతున్నాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో విడుదలయ్యాయి.
Realme 12 Pro series స్మార్ట్ఫోన్లు మరికొన్ని రోజుల్లో దేశీయ మార్కెట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ గురించి కీలక అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
గూగుల్(Google) తన ఫైల్స్(Files) బై గూగుల్ యాప్‌లోని ‘ముఖ్యమైన(important)’ ట్యాబ్ ఫీచర్‌ను వచ్చే నెలలో తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాబ్‌లో నిల్వ చేయబడిన మొత్తం సమాచారం తొలగించబడుతుందని స్పష్టం చేసింది.
ఇటివల కాలంలో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక సంస్థలు పోటీపడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా Ninja Pro Max Plus 46.5mm (1.83") స్మార్ట్ వాచ్‌పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Redmi Note 13 సిరీస్ ఎట్టకేలకు భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో ఈ ఫోన్లను లాంచ్ చేశారు. Redmi Note 13 సిరీస్‌లో మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.