Home » Technology
మీ ఫోన్ నీటిలో పడినా లేదా వర్షంలో తడిసినా భయపడకండి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను సేవ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నీటిలో మునిగిపోయినట్లు చూస్తే కచ్చితంగా ఆందోళన కలగవచ్చు. ఆఫ్ అయిన ఫోన్ మళ్లీ పని చేయాలంటే..
బెటర్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇటీవల ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్లతో పాటే ఇయర్‌బడ్స్ కూడా క్రమం తప్పకుండా వాడుతున్నారు. రోజులో తమకు తెలియకుండానే గంటల తరబడి వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా చెవులపై తీవ్ర దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు తప్పవని..
ఆగస్టు 2, 2025న ఈ శతాబ్దంలోనే అరుదైన సంపూర్ణ గ్రహణం రాబోతోందా? ప్రపంచం మొత్తం పట్టపగలే చీకటిమయం కానుందా? సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో వాస్తవమెంత? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
వర్షాకాలంలో మొబైల్ సిగ్నల్ సమస్యలు రావడం సర్వసాధారణం. దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కారణంగా సిగ్నల్స్ బలహీనంగా మారవచ్చు. ఇలాంటి సమయాల్లో తక్షణమే హై-స్పీడ్ నెట్‌వర్క్ పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఆకట్టుకునే రూపం.. అందమైన శరీర సౌష్టవం.. మత్తెక్కించే స్వరం.. కానీ అన్నీ అసభ్య, అశ్లీల, బూతు మాటలే. ఇదేమిటి ఇంత అందంగా, బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా?. అయితే..
న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగిన యూఏవీ, కౌంటర్-అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (సి-యూఏఎస్) స్వదేశీకరణ వర్క్‌షాప్‌లో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ, ఇవాల్టి అధునాతన యుద్ధంలో అత్యాధునిక సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు.
ChatGPTs Insightful Guide: తక్కువ కాలంలో కోట్లు ఎలా సంపాదించాలో చెప్పమని ఓ వ్యక్తి చాట్‌జీపీటీని అడిగాడు. అంది ఏం చేయాలో.. ఎలా చేయాలో వివరించి మరీ చెప్పింది. అది చెప్పింది చేస్తే కోటీశ్వరులు కావటం పక్కా..
ఓపెన్ ఏఐ త్వరలో ఓ కొత్త వెబ్ బ్రౌజర్‌ను తీసుకురాబోతోంది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ఈ బ్రౌజర్‌లో చాట్ జీపీటీ (ChatGPT) వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
దేశంలోనే అతిపెద్ద మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పీసీబీ, కాపర్ క్లాడ్ లామినేట్ సీసీఎల్ తయారీ యూనిట్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది..
ప్రస్తుతం చాలా మంది ఉపయోగించే యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. అయితే, ఇది కేవలం మెసేజ్‌లు పంపడానికి లేదా కాల్ చేయడానికి మాత్రమే కాకుండా డబ్బు సంపాదించడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా?