Home » Tech news
వీడియో క్రియేటర్లకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. గూగుల్ తాజాగా ఏఐ వీడియో జనరేషన్ మోడల్ వియో 3 (Veo 3)ని ఇప్పుడు భారత్‌లో కూడా అధికారికంగా విడుదల చేసింది. దీని స్పెషల్ ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ వృద్ధితో పాటు మోసాల రేటు కూడా వేగంగా పెరుగుతోంది. ఆన్లైన్ సేవల వాడకంలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ మోసాల ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో మీ అకౌంట్ హ్యాక్ అయిందా (Account Hacked) లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
వర్షాకాలంలో అప్పుడప్పుడు ఫోన్లు తడిసి ఉపయోగించడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో టచ్ స్క్రీన్ స్పందించదు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఫోన్ చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వానా కాలంలో స్మార్ట్ ఫోన్ యూజర్లు కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
గూగుల్ ఇప్పుడు భారతదేశంలో కూడా తన కొత్త AI మోడ్ (Google AI Mode) ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ను మొదట USలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అక్కడి వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో దీనిని ఇండియాలో కూడా ప్రారంభించారు. దీని స్పెషల్ ఏంటనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) కెనేడీ స్పేస్ నుంచి అంతరిక్షానికి విజయవంతంగా బయలుదేరారు. ఆ క్రమంలో శుక్లా ఓ పాటను విన్నారు. తర్వాత తన ప్రయాణంలో భాగంగా ప్రజలకు ఓ ఆసక్తికర సందేశాన్ని కూడా పంపించారు.
భారత్ అంతరిక్ష యాత్రలో మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubham Shukla), యాక్సియం మిషన్-4 (Ax-4)లో భాగంగా జూన్ 25, 2025, బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (IST) అంతరిక్ష యాత్రకు విజయవంతంగా వెళ్లారు.
ప్రపంచవ్యాప్తంగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల 1600 కోట్ల యూజర్ల ఇమెయిల్ IDలు, పాస్‌వర్డ్‌లు భారీ డేటా లీక్ (Passwords Leaked) వెలుగులోకి వచ్చింది. దీంతో అలర్ట్ అయిన గూగుల్ యూజర్లకు కీలక సూచనలు జారీ చేసింది.
ఇప్పటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. వినోదం, విద్య, కమ్యూనికేషన్ ఇలా ఏం కావాలన్నా కూడా ఫోన్ వినియోగం తప్పనిసరిగా మారింది. కానీ అదే మొబైల్ ఫోన్ పోతే ఎలా, ఏం చేయాలనే (Lost Phones Tracker) విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. ఓక్లీ, మెటా సంస్థలు (Oakley Meta Glasses) కలిసి కొత్త కళ్లజోళ్లను విడుదల చేశాయి. ఫ్యాషన్‌కు ఫ్యూచర్ టచ్ ఇచ్చే ఈ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం స్టైల్ కోసం మాత్రమే కాకుండా, స్మార్ట్ ఫీచర్లతో నిండిన ఆవిష్కరణగా నిలుస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ టెక్నాలజీ ప్రపంచంలో మరో ముందడుగు వేసింది. కొత్తగా ట్రంప్ T1 గోల్డ్ కలర్ స్మార్ట్‌ఫోన్‌ను (Trump Smartphone Launch) మార్కెట్లోకి లాంచ్ చేసి అనేక సేవలను అందిస్తామని తెలిపింది.