Home » Tech news
అదిరిపోయే ఏఐ వీడియోలను ఇప్పుడు ఫ్రీగా రూపొందించుకోండి. ఎలాగంటే గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించిన ప్రకారం, గూగుల్ AI వీడియో టూల్ Veo 3 కొన్ని గంటలపాటు అందరికీ ఫ్రీ వీడియో క్రియేషన్ ఆఫర్ ప్రకటించింది.
ఇటీవల మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో కాల్ చేయాలనుకున్నప్పుడు, స్క్రీన్ కొత్తగా కనిపించిందా. అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది మీ ఫోన్‌కి వచ్చిన కొత్త అప్‌డేట్ వల్లే, మార్పులు వచ్చాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎలాంటి మార్పులు జరిగాయే ఇక్కడ తెలుసుకుందాం.
టిక్‌టాక్ మళ్లీ వచ్చింది. ఐదేళ్ల క్రితం భారత్‌లో బ్యాన్ అయిన టిక్‌టాక్ ఇప్పుడు మళ్లీ ఓపెన్ అవుతోంది. టిక్‌టాక్ వెబ్‌సైట్ ఇప్పుడు భారత్‌లో కొంతమందికి అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గేమింగ్ ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణపై కఠినమైన నిబంధనలు వచ్చిన నేపథ్యంలో, పలు ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. WinZO, PokerBaazi, MPL, Zupee వంటి రియల్ మనీ గేమింగ్ కంపెనీలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
ఓపెన్ ఏఐ గురించి మీకు తెలుసు కదా. ChatGPTని సృష్టించిన ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలో తన తొలి ఆఫీస్‌ని ఓపెన్ చేయబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. అది ఎక్కడ, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల మోసాలు బాగా పెరిగిపోయాయి. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించేందుకు కొత్త బిల్లును యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది.
జనాలను మోసం చేసేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో విధంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా మరో స్కామ్‌తో వచ్చేశారు. అయితే ఈసారి ఎలాంటి స్కామ్ చేస్తున్నారు. ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
టెక్ ప్రియులకు గుడ్‌న్యూస్. గూగుల్ మరోసారి కొత్త టెక్నాలజీతో వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 20న గూగుల్ కొత్తగా డిజైన్ చేసిన పిక్సెల్ సిరీస్ ఫోన్‌లను పరిచయం చేయబోతోంది. అయితే ఈ లాంచ్‌లో ఓ ట్విస్ట్ ఉందని తెలుస్తోంది.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆపిల్ తన కొత్త iPhone 17 సిరీస్‌ని సెప్టెంబర్ 9న లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుంది. iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone 17 Airని అదే రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుందని తెలుస్తోంది.
సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా ముందుకు సాగుతున్న ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ తాజాగా 3 సూపర్ ఫీచర్లతో వచ్చేసింది. యూజర్ అనుభవాన్ని మరింత ఎంజాయ్ చేయించేందుకు, వాటిని మరింత వ్యక్తిగతంగా మార్చేందుకు ఈ కొత్త ఫీచర్లు కీలకంగా మారనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.