• Home » Tech news

Tech news

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. యూజర్ల ఫిర్యాదులు, అసలేమైంది..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. యూజర్ల ఫిర్యాదులు, అసలేమైంది..

మాములుగా అయితే ఇన్ స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్‍‌పై నిషేధం ఉంటుంది. కానీ తాజాగా అనేక మంది యూజర్లు ఇన్ స్టాగ్రామ్ ఫీడ్‌లో హింసాత్మక వీడియోలు, గ్రాఫిక్ వంటి వాటిని ఎదుర్కొన్నారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన యూజర్లు ఫిర్యాదులు చేశారు.

IT Industry: ఐటీ పరిశ్రమలో మార్పు అవసరం.. క్లయింట్ల టార్గెట్ కూడా..

IT Industry: ఐటీ పరిశ్రమలో మార్పు అవసరం.. క్లయింట్ల టార్గెట్ కూడా..

జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత గురించి ప్రముఖ టెక్ సంస్థ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఉద్యోగుల సంఖ్య కాకుండా, వారి ఉత్పాదకతను పెంచడానికి, కొత్త నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

Viral Video: ఇంట్లో పనులు చకచకా చేస్తూ.. కాఫీ అందిస్తున్న రోబో..

Viral Video: ఇంట్లో పనులు చకచకా చేస్తూ.. కాఫీ అందిస్తున్న రోబో..

చిట్టి చిట్టి రోబో తెలుసుగా, రోబో సినిమాలో అనేక పనులను చకచకా చేసి చూపిస్తుంది. ఇప్పుడు కూడా అచ్చం అలాంటి రోబోను ఓ కంపెనీ తయారు చేసింది. ఇది ఇంట్లో పనులను చేయడంతోపాటు ఓనర్లకు కాఫీని కూడా అందిస్తుంది. దాని వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

 Artificial Intelligence: వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం.. సత్య నాదెళ్ల వీడియో వైరల్

Artificial Intelligence: వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం.. సత్య నాదెళ్ల వీడియో వైరల్

ఇప్పటికే విద్య, వైద్యం వంటి పలు రంగాల్లో దూసుకెళ్తున్న ఏఐ, ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా అద్భుత ఫలితాలను ఇస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేసి ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్

Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్

ఆపిల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త వచ్చేసింది. ఇప్పటికే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 16e సేల్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ మోడల్‌పై దాదాపు రూ. 10 వేల తగ్గింపు ఆఫర్ ప్రకటించారు.

OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..

OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..

ఏఐ మార్కెట్లో కూడా క్రమంగా ట్రెండ్ మారుతోంది. రోజుకో కొత్త టూల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓపెన్ ఏఐ నుంచి మరో ఆవిష్కరణ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Google India: గూగుల్ కొత్త క్యాంపస్ అనంత ప్రారంభం.. ప్రపంచంలోనే..

Google India: గూగుల్ కొత్త క్యాంపస్ అనంత ప్రారంభం.. ప్రపంచంలోనే..

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ బుధవారం బెంగళూరులో తన కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద కార్యాలయాలలో ఒకటి కావడం విశేషం.

 OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..

OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..

ఇక భారత్ కూడా డేటా సెంటర్‌లకు కేంద్రంగా మారనుంది. ఎందుకంటే ఓపెన్‌ఏఐ త్వరలో భారతదేశంలో డేటా సెంటర్‌లను స్థాపించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Elon Musk: ఎలాన్ మస్క్‌కు సామ్ ఆల్ట్‌మాన్ కౌంటర్.. ఏం జరిగిందంటే..

Elon Musk: ఎలాన్ మస్క్‌కు సామ్ ఆల్ట్‌మాన్ కౌంటర్.. ఏం జరిగిందంటే..

ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఘాటు రిప్లై ఇచ్చారు. ఓపెన్‌ఏఐ కోనుగోలు కోసం ఆఫర్ ఇచ్చిన క్రమంలో క్రేజీ రిప్లై ఇచ్చారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Banned: ఈ ప్రాంతాల్లో చాట్ జీపీటీ, డీప్ సీక్‌లు నిషేధం..

Banned: ఈ ప్రాంతాల్లో చాట్ జీపీటీ, డీప్ సీక్‌లు నిషేధం..

ఇటివల మార్కెట్లోకి వచ్చిన చాట్‌ జీపీటీ, డీప్‌సీక్ వల్ల డేటా భద్రత విషయంలో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు వీటి వాడకాన్ని నిషేధించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి