• Home » T20 Cricket

T20 Cricket

IND Vs AUS: గౌహతిలో మూడో టీ20.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

IND Vs AUS: గౌహతిలో మూడో టీ20.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

T20 Cricket: టీమిండియా ఈరోజు గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే టీ20 సిరీస్‌తో పాటు ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగు మార్పులతో తాము బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.

T20: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

T20: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్‌పై టీం ఇండియా గెలుపొందింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు టీం ఇండియా 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగా.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా విజయాన్ని అందుకోలేకపోయింది.

IND Vs AUS: రింకూ సింగ్ కొట్టిన చివరి సిక్స్ ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు?

IND Vs AUS: రింకూ సింగ్ కొట్టిన చివరి సిక్స్ ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు?

Rinku Singh: విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించాలంటే చివరి బంతికి ఒక్క పరుగు అవసరం ఉండటంతో సీన్ అబాట్ వేసిన బంతికి రింకూ సింగ్ సిక్సర్ బాదాడు. అయితే అతడి సిక్సర్‌ను స్కోరులో కలపలేదు. దీంతో పలువురు అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

T20: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

T20: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

విశాఖలో జరిగిన టీ20లో మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది.

Legends League: చెలరేగిన గురుకీరత్.. లెజెండ్స్ లీగ్‌లో హైదరాబాద్ జట్టు విజయం

Legends League: చెలరేగిన గురుకీరత్.. లెజెండ్స్ లీగ్‌లో హైదరాబాద్ జట్టు విజయం

Legends League: లెజెండ్స్ లీగ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలనాటి క్రికెటర్లతో ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్ పోటాపోటీగా జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. గురువారం ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.

India vs Australia: విశాఖలో భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్

India vs Australia: విశాఖలో భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్

విశాఖ వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తొలి 20 మ్యాచ్ జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. స్టేడియానికి ఇరు జట్లు చేరుకున్నాయి. భారత క్రికెటర్లను చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు

Gopinath Reddy: T20 మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

Gopinath Reddy: T20 మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

విశాఖపట్నంలో T20 మ్యాచ్ ( T20 Match ) కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గోపినాథ్‌రెడ్డి ( Gopinath Reddy ) వ్యాఖ్యానించారు.

India- Australia  Match: విశాఖలో వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియాల మ్యాచ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బీసీసీఐ

India- Australia Match: విశాఖలో వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియాల మ్యాచ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బీసీసీఐ

క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ (BCCI) గుడ్ న్యూస్ అందించింది. వైజాగ్‌లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఆడేందుకు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనున్నది. వచ్చే నెల 23వ తేదీన ఇండియా- ఆస్ట్రేలియాల ( India- Australia Match ) మధ్య జరగనున్న మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం.

World Records: ఇది కలనా? నిజామా? టీ20 ఇన్నింగ్స్‌లో 427 రన్స్.. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు

World Records: ఇది కలనా? నిజామా? టీ20 ఇన్నింగ్స్‌లో 427 రన్స్.. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు

మహిళల టీ20 క్రికెట్‌లో కలలో కూడా ఊహించనది జరిగింది. టీ20 క్రికెట్‌లో అర్జెంటీనా మహిళల జట్టు ఏకంగా 427 పరుగులు బాదేసింది. అది కూడా కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి కావడం గమనార్హం.

Dhoni Record: ధోనీ నెలకొల్పిన రికార్డును అధిగమించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

Dhoni Record: ధోనీ నెలకొల్పిన రికార్డును అధిగమించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెలకొల్పిన ఓ రికార్డును దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ అధిగమించాడు. 44 ఏళ్ల వయసులో ఫ్రాంచైజీ లీగ్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్‌గా అతడు తన పేరును లిఖించుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి