Share News

T20: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

ABN , First Publish Date - 2023-11-26T23:03:48+05:30 IST

రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్‌పై టీం ఇండియా గెలుపొందింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు టీం ఇండియా 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగా.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా విజయాన్ని అందుకోలేకపోయింది.

T20: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

తిరువనంతపురం: రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్‌పై టీం ఇండియా గెలుపొందింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు టీం ఇండియా 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగా.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా విజయాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ 235 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 191 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటగట్టుకుంది.

Updated Date - 2023-11-26T23:04:55+05:30 IST