• Home » Swiggy

Swiggy

Sonu Sood: దొంగకు మద్దతు తెలిపిన సోన్ సూద్.. నెటిజన్ల మండిపాటు

Sonu Sood: దొంగకు మద్దతు తెలిపిన సోన్ సూద్.. నెటిజన్ల మండిపాటు

గురుగ్రామ్‌లోని ఓ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్.. బయటే ఉన్న విలువైన నైక్ షూస్‌ని దొంగిలించాడు. ఈ మధ్యే జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Swiggy: హవ్వా.. స్విగ్గీ డెలివరీ బాయ్.. ఏం చేశాడో చూశారా..?

Swiggy: హవ్వా.. స్విగ్గీ డెలివరీ బాయ్.. ఏం చేశాడో చూశారా..?

గురుగ్రామ్‌లో గల ఓ ఇంటి బయట షూ ఉన్నాయి. అక్కడి నుంచి వెళుతున్న స్విగ్గీ డెలివరీ బాయ్ బయట కనిపించిన షూ తీసుకెళ్లాడు. ఈ నెల 9వ తేదీన ఘటన జరిగింది. తర్వాత ఫుటేజీ చూసిన రోహిత్ అరోరా అనే వ్యక్తి తన స్నేహితుడి షూ దొంగతనం చేశాడని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.

IRCTC: రైలు ప్రయాణీలకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లల్లో ఆ సేవలు సైతం..

IRCTC: రైలు ప్రయాణీలకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లల్లో ఆ సేవలు సైతం..

దేశంలో రెండో అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ( Swiggy).. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రైలు ప్రయాణీకులకూ ఆర్డర్ చేసిన భోజనాన్ని అందించడానికి ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

Swiggy: మహిళ స్విగ్గీ అకౌంట్‌ హ్యాకింగ్.. నిందితులు ఎలాంటి షాకిచ్చారంటే..

Swiggy: మహిళ స్విగ్గీ అకౌంట్‌ హ్యాకింగ్.. నిందితులు ఎలాంటి షాకిచ్చారంటే..

మహిళ స్విగ్గీ అకౌంట్ హ్యాక్ చేసిన ఇద్దరు నిందితులు ఆమె అకౌంట్ ద్వారా ఏకంగా రూ.97 వేల విలువ గల వస్తువులను ఆర్డరిచ్చాడు. తన అకౌంట్లో అకస్మాత్తుగా డబ్బు మాయమవడం గుర్తించిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించారు.

Swiggy: పాపం.. పిల్లల కోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. ఆ డెలివరీ  బాయ్ చేసిన నిర్వాకమిదీ..!

Swiggy: పాపం.. పిల్లల కోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. ఆ డెలివరీ బాయ్ చేసిన నిర్వాకమిదీ..!

పాపం.. పిల్లలకోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు ఊహించని అనుభవం ఎదురయ్యింది.

Viral: చికెన్ షావర్మా తినబోయి ఖంగుతిన్న వ్యక్తి.. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా.. ఎలాంటి రిజల్ట్ వచ్చిందంటే..

Viral: చికెన్ షావర్మా తినబోయి ఖంగుతిన్న వ్యక్తి.. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా.. ఎలాంటి రిజల్ట్ వచ్చిందంటే..

ఆకలి వేసిందంటే చాలు.. ఇలా ఫోన్ తీసుకుని, అలా ఆర్డర్ పెట్టేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ఎలాంటి కష్టం లేకుండా వేడి వేడి ఆహారం ఇంటికే వస్తుండడంతో అంతా ఇదే పద్ధతికి అలవాటు పడ్డారు. అయితే...

Swiggy: ఒకే ఒక్కడు.. స్విగ్గీలో ఫుడ్  అంతా ఇతనే ఆర్డర్ చేశాడా ఏంటి? ఏడాదిలో ఇతను చేసిన ఆర్డర్ విలువ తెలిస్తే..

Swiggy: ఒకే ఒక్కడు.. స్విగ్గీలో ఫుడ్ అంతా ఇతనే ఆర్డర్ చేశాడా ఏంటి? ఏడాదిలో ఇతను చేసిన ఆర్డర్ విలువ తెలిస్తే..

ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టడం నగరవాసులకు మామూలే.. కానీ ఇతని ఆర్డర్ విలువ తెలిస్తే..

Viral: రోజూ సైకిల్ పైనే 40 కిలోమీటర్లు తిరిగి ఫుడ్ డెలివరీ.. ఐఏఎస్ అవాలన్నదే ఈ కుర్రాడి కల..!

Viral: రోజూ సైకిల్ పైనే 40 కిలోమీటర్లు తిరిగి ఫుడ్ డెలివరీ.. ఐఏఎస్ అవాలన్నదే ఈ కుర్రాడి కల..!

ఐఏఎస్ కలను నిజం చేసుకోవడానికి ఈ కుర్రాడు పడుతున్న కష్టం ఎంతోమంది యువతకు స్పూర్తిగా మారుతోంది.

TS NEWS: స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి

TS NEWS: స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి

స్విగ్గీ డెలివరీ బాయ్(Swiggy delivery boy) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన చందానగర్(Chandanagar) పరిధిలోని వెరిటేక్స్ విల్లా నిర్మాణాల్లో జరిగింది.

Swiggy: భారత్-పాక్ మ్యాచ్.. స్విగ్గీకి కస్టమర్ దిమ్మతిరిగే షాక్..!

Swiggy: భారత్-పాక్ మ్యాచ్.. స్విగ్గీకి కస్టమర్ దిమ్మతిరిగే షాక్..!

భారత్ పాక్ మ్యాచ్ సందర్భంగా ఓ కస్టమర్ ఏకంగా 62 ప్యాకెట్ల బిర్యానీ ఆర్డరిచ్చి సంస్థను సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో, స్విగ్గీ ఎవరు నాయనా నువ్వూ అంటూ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి