Home » Suryapet
సూర్యాపేట జిల్లాకేంద్రంలో సూర్యాపేట రూరల్ సీఐ సోమనారాయణసింగ్ డీజే టిల్లుగా మారారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యార్థులతో కలిసి నృత్యంచేశారు. తన హోదాను మరిచి ఆనందంతో కేరింతలు కొట్టారు. డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసి తనకు ఉన్న కళాభిరుచిని చాటుకున్నారు. ఒక పోలీస్ అధికారి విద్యార్థులతో కలిసి నృత్యం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాటి, నేటి అభివృద్ధి పరిస్థితులను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...ఆకలి పారద్రోలి దేశానికి అన్నం పెట్టే స్థితిలో నేడు నిలిచామన్నారు.
రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు.
ప్రస్తుతం చాలా మంది యువత దురలవాట్లకు బానిసలై జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా వారి అలవాట్లను కొనసాగిస్తుంటారు. మరికొందరు డబ్బుల కోసం ఏకంగా తల్లిదండ్రులపై దాడులకు కూడా దిగుతున్నారు. ఇక..
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి మెడలోని పుస్తెల తాడును ఇచ్చి ఓ దంపతులు మోసపోయారు.
దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర కన్నులపండువగా సాగుతోంది.
తెలంగాణలోనే రెండో అతిపెద్ద దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర వైభవంగా జరుగుతోంది.
పెద్దగట్టు జాతర సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సూర్యాపేట జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ మ్యాప్ (Traffic diversion) ను
ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
జిల్లాలో ఓ దొంగ ఏకంగా పోలీస్ వాహనాన్నే చోరీ చేసేందుకు యత్నించి పోలీసులకు చిక్కాడు.