• Home » Suryakumar Yadav

Suryakumar Yadav

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఆ తప్పు కారణంగా..

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఆ తప్పు కారణంగా..

అసలే రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినందుకు హార్దిక్ పాండ్యాపై తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు.. పెర్ఫార్మెన్స్ చెత్తగా ఉండటంతో అభిమానులతో పాటు సీనియర్లు, మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు.

Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఐపీఎల్‌లో మూడో ఆటగాడు

Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఐపీఎల్‌లో మూడో ఆటగాడు

భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ మరో షాక్.. ఆ స్టార్ ప్లేయర్ మరిన్ని ఆటలకు దూరం!

Mumbai Indians: ముంబై ఇండియన్స్ మరో షాక్.. ఆ స్టార్ ప్లేయర్ మరిన్ని ఆటలకు దూరం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఇంతవరకూ బోణీ కొట్టలేదు. ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ పరాజయాలను చవిచూసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలుపు అంచుల దాకా వెళ్లి ఓడిపోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.

IPL 2024: ముంబై ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌లో బిగ్ ప్లేయర్ ఆడడం డౌటే!

IPL 2024: ముంబై ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌లో బిగ్ ప్లేయర్ ఆడడం డౌటే!

ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే ఉంది. దీంతో ఆటగాళ్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని జట్లన్నీ భావిస్తున్నాయి. అయితే ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది.

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2024కు సూర్యకుమార్ యాదవ్ దూరం?

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2024కు సూర్యకుమార్ యాదవ్ దూరం?

ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కావడం ఖాయమైపోయింది.

IND vs SA: రింకూ సింగ్ విధ్వంసం దెబ్బకు మీడియా బాక్స్ బద్దలు

IND vs SA: రింకూ సింగ్ విధ్వంసం దెబ్బకు మీడియా బాక్స్ బద్దలు

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ చెలరేగాడు. టీమిండియా 55 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ దుమ్ములేపాడు.

IND vs SA: ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్.. అత్యంత వేగంగా..

IND vs SA: ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్.. అత్యంత వేగంగా..

Suryakumar Yadav: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 2 వేల పరుగులను పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ ఆరోన్ ఫించ్ రికార్డును బ్రేక్ చేశాడు.

IND vs SA: 16 ఏళ్ల ధోని రికార్డును బద్దలుకొట్టిన సూర్యకుమార్ యాదవ్

IND vs SA: 16 ఏళ్ల ధోని రికార్డును బద్దలుకొట్టిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar yadav: సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కల్గించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IND vs SA: తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాను ఊరిస్తున్న మైలుస్టోన్స్ ఇవే!

IND vs SA: తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాను ఊరిస్తున్న మైలుస్టోన్స్ ఇవే!

India vs South Africa: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. నేటి నుంచి రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో నేడు జరిగే మొదటి టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇంకా జట్టులో చేరకపోవడంతో సఫారీలతో టీ20 సిరీస్‌లోనూ టీమిండియాను సూర్యకుమార్ యాదవే నడిపించనున్నాడు.

IND vs SA: భారత్ vs సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ను ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసా?

IND vs SA: భారత్ vs సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ను ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసా?

India vs South Africa: నేటి నుంచి భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచిన జోరు మీదున్న టీమిండియా సౌతాఫ్రికాను కూడా ఓడించాలని పట్టుదలగా ఉంది. సౌతాఫ్రికా వేదికగా జరిగే ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి