• Home » Sunitha Laxma Reddy

Sunitha Laxma Reddy

అధికారం పోయినా అహంకారం వీడలేదు: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఫైర్

అధికారం పోయినా అహంకారం వీడలేదు: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఫైర్

శాసన సభ సజావుగా జరగకుండా బీఆర్ఎస్ ఫాంహౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన కుట్ర చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులను దూషించడం ద్వారా మూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.

సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో ఇలా ప్రవర్తిస్తారా: బీఆర్ఎస్‌పై సీతక్క ఫైర్

సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో ఇలా ప్రవర్తిస్తారా: బీఆర్ఎస్‌పై సీతక్క ఫైర్

బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ వద్దకు సీపీ సజ్జనార్..

అసెంబ్లీ వద్దకు సీపీ సజ్జనార్..

తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నల్ల టీషర్టు‌లు ధరించి, ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గేటు వద్దే పోలీసులు అడ్డుకోవడం తీవ్ర రచ్చకు దారి తీసింది.

అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే.. ఇదో దుశ్శాసన పర్వం: సునీతా లక్ష్మారెడ్డి

అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే.. ఇదో దుశ్శాసన పర్వం: సునీతా లక్ష్మారెడ్డి

అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే అని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఇదో దుశ్శాసన పర్వంగా భావిస్తున్నామని చెప్పారు.

TG Politics: సీఎం రేవంత్ వైఖరితోనే కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు మీదకు.. సబిత ఇంద్రారెడ్డి ధ్వజం

TG Politics: సీఎం రేవంత్ వైఖరితోనే కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు మీదకు.. సబిత ఇంద్రారెడ్డి ధ్వజం

ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్‌రెడ్డి మాటను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సబిత ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. 18రోజులకు‌ 4రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధతిని కొనసాగించాలని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయని ఆరోపించారు.

Medak: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస

Medak: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస

మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో కల్యాణలక్ష్మి, షాదీముబాకర్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, సీఎంకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నాయకులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Narsapur: సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చ..

Narsapur: సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చ..

వినాయక నిమజ్జనం సందర్భంగా టపాసుల కాల్చే విషయంలో చెలరేగిన వివాదం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది.

BRS : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్టు..

BRS : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్టు..

రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ వ్యవహారం ఎమ్మెల్యేల అరెస్టులకు దారితీసింది.

Telangana: ఎవరి సంస్కారం ఏంటో అందరికీ తెలుసు.. బీఆర్ఎస్ మహిళా నేతలు ఫైర్..

Telangana: ఎవరి సంస్కారం ఏంటో అందరికీ తెలుసు.. బీఆర్ఎస్ మహిళా నేతలు ఫైర్..

కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరిష్ రావులు టార్గెట్‌గా కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాని దేవి ప్రెస్‌మీట్‌లో ..

New Chairperson: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పోస్టు ఖాళీ?!

New Chairperson: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పోస్టు ఖాళీ?!

రాష్ట్రంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పోస్టు ఖాళీగా ఉంది... అదేంటి... ప్రభుత్వం కొత్త చైర్‌పర్సన్‌ను నియమించింది కదా అనుకుంటున్నారా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి