• Home » Sunday

Sunday

 అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం గురించి తెలుసా..

అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం గురించి తెలుసా..

నిప్పు, నీరు ఒకే చోట ఉండవు.. కానీ రష్యాలోని పసిఫిక్‌ ద్వీపకల్ప ప్రదేశం ‘కమ్చట్కా’లో కనిపిస్తాయి. ఒకవైపు భగభగ మండే అగ్నిపర్వతాలు.. మరోవైపు మంచుదుప్పటి కప్పుకున్న దృశ్యాలు ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.

కలల ‘సౌధం’ కట్టుకున్నారు...

కలల ‘సౌధం’ కట్టుకున్నారు...

కలల సౌధాన్ని నిర్మించుకునేందుకు కొందరు తమ జీవితాన్ని ధారపోస్తారు. ఆ కోవకు చెందిన వారే కెనడాకు చెందిన వేన్‌ ఆడన్స్‌, కేథరిన్‌ కింగ్‌ దంపతులు. సరస్సు మధ్యలో ద్వీపాన్ని తలపించేలా తేలియాడే ఇంటిని నిర్మించుకున్నారు. సదరు ‘ఫ్లోటింగ్‌ హౌజ్‌’ ప్రముఖ పర్యాటక ప్రదేశంగానూ గుర్తింపు పొందింది.

ఎల్లలు దాటి నోరూరిస్తున్నాయి...

ఎల్లలు దాటి నోరూరిస్తున్నాయి...

చాక్లెట్‌ను చూడగానే పిల్లలకే కాదు... పెద్దలకూ నోరూరుతుంది. అయితే నిన్నటి దాకా చాక్లెట్లు తియ్యగా ఉంటాయనే తెలుసు. కానీ ‘జనరేషన్‌ జెడ్‌’ చాక్లెట్లు లుక్‌లోనే కాదు... రుచిలోనూ అనేక మార్పులతో ఆకర్షిస్తున్నాయి.

Aneeth Padda: మరో ‘నక్షత్రం’ మెరిసింది..

Aneeth Padda: మరో ‘నక్షత్రం’ మెరిసింది..

కొన్నిసార్లు బాక్సాఫీస్‌ మేజిక్‌ జరుగుతుంటుంది. స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా... నిశ్శబ్దంగా విడుదలై... బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’. కుర్ర హీరోయిన్‌ అనీత్‌ పడ్డా ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండసీట్రగా మారింది. ప్రస్తుతం యువతరం ‘నయా క్రష్‌’గా నీరాజనాలు అందుకుంటున్న ఈ యంగ్‌ బ్యూటీ విశేషాలివి...

ఆ రాశి  వారికి ఈ వారం డబ్బే డబ్బు..

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు..

ఆ రాశి వారికి ఈ వారం ధనలాభం అధికంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిస్య పండితులు తెలుపుతున్నారు. అలాగే మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారని, కష్టం వృథాకాదని తెలుపుతున్నారు. అలాగే.. నోటీసులు అందుకుంటారని, ఒక సమాచారం ఆలోచింప చేస్తుందని తెలుపుతున్నారు.

ఇదో ఫేక్‌ పెళ్లి.. అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌, ఎంజాయ్‌

ఇదో ఫేక్‌ పెళ్లి.. అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌, ఎంజాయ్‌

ట్రెడిషనల్‌ వెడ్డింగ్‌, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తెలుసు... కానీ ఇటీవల కాలంలో సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతోన్న కొత్తరకం పెళ్లి ‘ఫేక్‌ వెడ్డింగ్‌’. ఈ పెళ్లిలో మండపం, డెకరేషన్‌, బాజాభజంత్రీలు, డీజే, హల్దీ, సంగీత్‌, ఫొటోషూట్‌, బరాత్‌, మిరుమిట్లు గొలిపే బాణసంచా, భోజనాలు... ఇలా అన్నీ ఉంటాయి. కాకపోతే ఒకే ఒక్క తేడా ఏమిటంటే... పెళ్లికొడుకు, పెళ్లికూతురు మాత్రం ఉండరు.

డీజే చిచ్చరపిడుగు.. డ్యాన్స్‌ ఫ్లోర్‌ దద్దరిల్లాల్సిందే..

డీజే చిచ్చరపిడుగు.. డ్యాన్స్‌ ఫ్లోర్‌ దద్దరిల్లాల్సిందే..

తలపై క్యాప్‌తో క్యూట్‌గా కనిపించే రినోకాను... వైర్లు, స్విచ్‌లతో కూడిన మ్యూజిక్‌ సిస్టమ్‌ ముందు చూసి... సరదాగా కూర్చుందనుకుంటారు ఎవరైనా. కానీ ఆ చిన్నారి డీజే కొట్టిందంటే... డ్యాన్స్‌ ఫ్లోర్‌ దద్దరిల్లాల్సిందే. కాస్త బేస్‌ పెంచితే... ఏకంగా బాక్సులు బద్దలవ్వాల్సిందే.

దోశలతో జీవితమే మారిపోయింది..

దోశలతో జీవితమే మారిపోయింది..

దోశ ప్లేట్‌లో పట్టేంత చిన్నదే కానీ.. అవకాశాల్లో భూగోళమంత విశాలమైనదని నిరూపించారు కర్ణాటకకు చెందిన శ్రియా నారాయణ్‌, అఖిల్‌ అయ్యర్‌. బెంగళూరు, ముంబయిలలో ఏర్పాటు చేసిన ‘బెన్నె’ దోశలతో నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. దోశల క్రేజ్‌ని భలేగా క్యాష్‌ చేసుకున్నారిలా..

సుగంధ ద్రవ్యాలతో మజ్జిగ.. బోలెడు లాభాలు..

సుగంధ ద్రవ్యాలతో మజ్జిగ.. బోలెడు లాభాలు..

చల్లతో అన్నం పైలోకంలో పూర్వీకులు దిగివచ్చినంత కమ్మగా ఉండాలి. సాక్షాత్తూ అమ్మవారు ప్రత్యక్షమై తన చేతుల్తో కలిపి పెట్టినంత మధురంగా ఉండాలి. ‘సందేహం జనయతి సుధాయామతిరసః’ అది తింటే అమృతం కలిసిన అతిరసమా అని సందేహం కలగాలంటాడు పాకశాస్త్ర గ్రంథం క్షేమ కుతూహలంలో క్షేమశర్మ పండితుడు

వంద అడుగుల చెట్టంత ఇల్లు..

వంద అడుగుల చెట్టంత ఇల్లు..

ఎనభైకి పైగా గదులు... పదుల సంఖ్యలో వరండాలు... వంద అడుగుల ఎత్తైన నిర్మాణం... అది బహుళ అంతస్తుల కాంక్రీటు భవనమని అనుకుంటే పొరపాటే. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిర్మించిన అతి పెద్ద ‘ట్రీహౌజ్‌’. చెక్కతో నిర్మించిన ఈ ఇంటిని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద ‘ట్రీహౌజ్‌’గా గుర్తింపు పొందిన దాని విశేషాలివి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి