• Home » SS Rajamouli

SS Rajamouli

Oscar to RRR : ఆహా.. బండి సంజయ్‌లో ఇంత మార్పా.. నాడు తిట్లు.. నేడు ప్రశంసలు.. అప్పుడు భయపడి ఉంటే..!

Oscar to RRR : ఆహా.. బండి సంజయ్‌లో ఇంత మార్పా.. నాడు తిట్లు.. నేడు ప్రశంసలు.. అప్పుడు భయపడి ఉంటే..!

RRR.. ఈ మూడక్షరాల సినిమా (RRR Movie) తెలుగోడి సత్తాను విశ్వ యవనిపై చాటిచెప్పింది. తెలుగోడి ఘాటు, నాటు (Natu Natu Song) ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసింది...

Bandi Sanjay: ‘మర్చిపోలేని మధుర జ్ఞాపకం’.. ఆర్ఆర్ఆర్‌కు బండి శుభాకాంక్షలు

Bandi Sanjay: ‘మర్చిపోలేని మధుర జ్ఞాపకం’.. ఆర్ఆర్ఆర్‌కు బండి శుభాకాంక్షలు

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఞాపకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

నాటు నాటు సాంగ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నా: కేటీఆర్

నాటు నాటు సాంగ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నా: కేటీఆర్

నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

KCR Wishes: ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి సీఎం కేసీఆర్ అభినందనలు

KCR Wishes: ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి సీఎం కేసీఆర్ అభినందనలు

‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమాలోని ‘నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

Nara Lokesh : నాటు పాట ఆస్కార్ గెలుచుకోవటం దేశానికే గర్వకారణం

Nara Lokesh : నాటు పాట ఆస్కార్ గెలుచుకోవటం దేశానికే గర్వకారణం

అందరి అంచనాలు అందుకుని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవటం దేశానికే గర్వకారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

Chandrababu : ‘నాటు నాటు’ పాట చరిత్ర సృష్టించింది

Chandrababu : ‘నాటు నాటు’ పాట చరిత్ర సృష్టించింది

ఉత్తమ ఒరిజినల్ పాట క్యాటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Thammareddy Bharadwaj: ఎవడెవడు ఎవడెవడిని ఏ అవార్డుల కోసం ఏమి అడుక్కున్నారో నాకు తెలుసు

Thammareddy Bharadwaj: ఎవడెవడు ఎవడెవడిని ఏ అవార్డుల కోసం ఏమి అడుక్కున్నారో నాకు తెలుసు

తమ్మారెడ్డి భరద్వాజ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ, నాగబాబు ని, రాఘవేంద్ర రావు ని తిరిగి విమర్శించారు. ఎవడు ఎవడి కాళ్ళు అవార్డుల కోసం పట్టుకున్నాడో, అలాగే ల్యాండ్ కోసం ఎలా లెటర్ రాసారో నేను నోరు విప్పితే అందరి అకౌంట్స్ బయట పడతాయి అని ఆవేశంగా చెప్పిన తమ్మారెడ్డి ఇంకా ఏమన్నారంటే...

RRR: అయ్యబాబోయ్.. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్స్ పబ్లిసిటీ కోసం ఇంత ఖర్చయిందా?

RRR: అయ్యబాబోయ్.. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్స్ పబ్లిసిటీ కోసం ఇంత ఖర్చయిందా?

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) హీరోలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.

BTS Singer -RRR: నాటు నాటు ఫీవర్‌ అక్కడికి చేరింది.. జంగ్‌కుక్‌ ఏం చేశాడంటే..!

BTS Singer -RRR: నాటు నాటు ఫీవర్‌ అక్కడికి చేరింది.. జంగ్‌కుక్‌ ఏం చేశాడంటే..!

నాటు నాటు’ పాట ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! పాటొచ్చి ఏడాది కావొస్తున్నా.. ట్రెండింగ్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తోంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఫీవర్‌ కనిపిస్తోంది.

RRR-Olivia Morris: ఫ్యాన్స్‌ రచ్చ.. జెన్నీకి కూడా ఒక్క అవార్డు ఇవ్వొచ్చుగా!

RRR-Olivia Morris: ఫ్యాన్స్‌ రచ్చ.. జెన్నీకి కూడా ఒక్క అవార్డు ఇవ్వొచ్చుగా!

ఆర్‌ఆర్‌ఆర్‌ .. ఆర్‌ఆర్‌ఆర్‌ .. ఆర్‌ఆర్‌ఆర్‌...(RRR) ఎక్కడ విన్నా ఇదే పేరు మార్మోగిపోతుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వాప్తంగా కీర్తి సాధించిన ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి