• Home » Srikakulam

Srikakulam

 Train Accident: రెండు భాగాలుగా విడిపోయిన రైలు...సీన్ కట్ చేస్తే ఇదీ పరిస్థితి

Train Accident: రెండు భాగాలుగా విడిపోయిన రైలు...సీన్ కట్ చేస్తే ఇదీ పరిస్థితి

Falaknama Express: ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ రైలు​ ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 15బోగీలు విడిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది.

Narsannapeta Pollution Case: కోర్టుకు రండి

Narsannapeta Pollution Case: కోర్టుకు రండి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పరిధిలో కేరళ టైర్స్‌’\ సంస్థ వాయికాలుష్యానికి కారణమవుతుండగా, అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ విషయంలో అధికారులకు లిఖిత పూర్వక వివరాలు సమర్పించమని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో హైకోర్టు, పీసీబీ మెంబర్‌ సెక్రెటరీ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను దాఖలుచేసిన వ్యవహారంపై విచారణ జరిపింది

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీ డ్రా శ్రీకాకుళం విజేతలు వీరే

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీ డ్రా శ్రీకాకుళం విజేతలు వీరే

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ వివేకానందా హాజరయ్యారు.

మాస్ కాపీయింగ్.. ఐదుగురు డిబార్

మాస్ కాపీయింగ్.. ఐదుగురు డిబార్

Tenth Exams Mass Copying: పదో తరగతి పరీక్సల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను విద్యాశాఖ అధికారులు డిబార్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు.

Srikakulam: డాక్టర్‌ రెడ్డీ‌స్‌లో చోరీ

Srikakulam: డాక్టర్‌ రెడ్డీ‌స్‌లో చోరీ

చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయస్సుల వారినీ ఇబ్బంది పెడుతున్న మధుమేహం వ్యాధి నియంత్రణపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ మధుమేహం టైప్‌ 2పై చేసిన పరిశోధనలు సత్‌ఫలితాలను ఇచ్చాయి.

 Kurma Village: ప్రకృతి ఒడిలో అందమైన గ్రామం కేరాఫ్ కూర్మగ్రామం..

Kurma Village: ప్రకృతి ఒడిలో అందమైన గ్రామం కేరాఫ్ కూర్మగ్రామం..

Kurma Village: శ్రీకాకుళం జిల్లాలోని హిర మండలంలోని కూర్మగ్రామంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పోటీ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికి పురాతన పద్ధతులతోనే కూర్మగ్రామస్తులు జీవిస్తున్నారు.

Arasavelli:అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు రెండవ రోజూ నిరాశే

Arasavelli:అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు రెండవ రోజూ నిరాశే

అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. స్వామివారి మూలవిరాట్‌ను రెండో రోజు సోమవారం కూడా సూర్య కిరణాలు తాకలేదు. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు.

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ నేడు సూర్యకిరణాలు మూల విరాట్‌ను తాకలేదు.

Reservoir Conditions : జలాశయాలకు వేసవి గండం!

Reservoir Conditions : జలాశయాలకు వేసవి గండం!

శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన గొట్టా బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 38.10 మీటర్లు కాగా.. ప్రస్తుతం 35.45 మీటర్లు ఉంది. ఒడిశా కొండల నుంచి(క్యాచ్‌మెంట్‌ ఏరియా) 30 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది.

Srikakulam: అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి..

Srikakulam: అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి..

అతని భార్య కున్నికు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులు వారి త్రి చక్రవాహనంపై సోంపేట నుంచి మందస వస్తుండగా.. ముకుందపురం వద్ద ఎలుగుబంటి అడ్డుగా వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి