• Home » Srikakulam

Srikakulam

Kurnool: రూ.2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికి మోసం..

Kurnool: రూ.2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికి మోసం..

కర్నూలు: రూ. 2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికారు. తమ వద్ద ఉన్ననోట్లకు మారుగా రూ. 5 వందల నోట్లు ఇస్తే 15 శాతం కమీషన్ కలిపి ఇస్తామంటూ ఓ గ్యాంగ్ మోసానికి స్కేచ్ వేశారు. పథకం ప్రకారం సినీ పక్కీలో నగదు తీసుకువెళ్లారు.

Kala Venkata Rao: జగన్ అధికారంలోకి వచ్చాకే విద్యుత్ కోతలు

Kala Venkata Rao: జగన్ అధికారంలోకి వచ్చాకే విద్యుత్ కోతలు

రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతోందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN) అధికారంలోకి వచ్చిన తర్వాతే విద్యుత్ కోతలు అధికమయ్యాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కళావెంకటరావు (K Kala Venkata Rao)అన్నారు.

Srikakulam Dist.: వైసీపీ నాయకురాలి బూతు పురాణం..

Srikakulam Dist.: వైసీపీ నాయకురాలి బూతు పురాణం..

శ్రీకాకుళం జిల్లా: టెక్కలి వైసీపీ ఇన్చార్జ్ దువ్వాడ వాణి బూతు మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాణి భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాజీ డ్రైవర్ నాగేంద్రపై ఆమె చిందులు వేశారు. బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు.

Pawan Kalyan: జనసేన కార్యకర్త మృతి బాధాకరం.. రూ. 5 లక్షల పరిహారం.. ఈ ఘటనకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే..

Pawan Kalyan: జనసేన కార్యకర్త మృతి బాధాకరం.. రూ. 5 లక్షల పరిహారం.. ఈ ఘటనకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే..

జనసేన పార్టీ తరఫున వసంత కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారాన్ని త్వరలోనే అందజేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Dharmana Prasadarao: పవన్‌పై మంత్రి ధర్మాన పరోక్ష విమర్శలు

Dharmana Prasadarao: పవన్‌పై మంత్రి ధర్మాన పరోక్ష విమర్శలు

జనసేనాని పవన్ కల్యాణ్‌పై మంత్రి ధర్మాన ప్రసాదరావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Srikakulam Dist.: వైసీపీ సర్పంచ్ గృహ నిర్బంధం

Srikakulam Dist.: వైసీపీ సర్పంచ్ గృహ నిర్బంధం

శ్రీకాకుళం: జిల్లాలో పోలీస్ బందోబస్తు లేకుండా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు జనాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన నియోజకవర్గంలో సొంతపార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

AP News : శ్రీకాకుళంలో కాలేజీకి వెళుతున్న యువతిని స్నేహితులు చూస్తుండగానే..

AP News : శ్రీకాకుళంలో కాలేజీకి వెళుతున్న యువతిని స్నేహితులు చూస్తుండగానే..

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. నవభారత్ జంక్షన్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌నకు గురైన అమ్మాయి ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన దుర్గాభవానిగా గుర్తించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. సైకిల్‌పై కాలేజీకి వెళుతుండగా కొందరు వ్యక్తులు కారులో వచ్చి తోటి స్నేహితులు చూస్తుండగానే ఎత్తుకెళ్లారు.

Atchennaidu: వాటికి సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు..

Atchennaidu: వాటికి సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు..

అమరావతి: వైసీపీ నేతలు రోజు రోజుకు హద్దు మీరి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటిలో టీడీపీ నేత నాగరాజు ఇంటి ముందు ఉన్న కల్వర్టు కూల్చివేయటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

AP News: మీడియా సంస్థలపై బూతు పురాణం.. రిమ్స్ ఆర్‌ఎంవో ఓవరాక్షన్

AP News: మీడియా సంస్థలపై బూతు పురాణం.. రిమ్స్ ఆర్‌ఎంవో ఓవరాక్షన్

మీడియా పట్ల రిమ్స్ ఆర్‌ఎంవో శంకర్ రావు అత్యుత్సాహం ప్రదర్శించాడు. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో కన్న తండ్రే కొడుకును అతి కిరాతకంగా చంపేశాడు.

AP News: పాఠశాలలు మొదలైన రెండు రోజులకే ఓ ప్రైవేటు స్కూల్ బస్సు...

AP News: పాఠశాలలు మొదలైన రెండు రోజులకే ఓ ప్రైవేటు స్కూల్ బస్సు...

రాష్ట్రంలో స్కూళ్లు మొదలై రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈరోజు ఉదయం ఎంతో ఉత్సాహంతో పాఠశాలకు బయలుదేరిన విద్యార్థులు.. ఒక్కసారిగా ప్రమాదం బారిన పడటంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి