Share News

Rare Fish: శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అరుదైన చేప

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:47 PM

శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరంలో ఓ అరుదైన చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే పులిబుగ్గ సొరచేప తీరానికి కొట్టుకువచ్చింది.

Rare Fish: శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అరుదైన చేప

శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరం (Seashore)లో ఓ అరుదైన చేప (Rare Fish) ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే పులిబుగ్గ సొరచేప తీరానికి కొట్టుకువచ్చింది. ఇది సుమారు 15 అడుగుల పొడుగు, ఏడడుగుల వెడల్పు ఉన్నట్లు స్థానిక మత్స్యకారులు (Fishermen) చెబుతున్నారు. మరోవైపు ఈ భారీ సొరచేపను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చిన్నారులు అయితే సొరచేపపై ఆడుకుంటూ సందడి చేస్తున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 01:49 PM