• Home » Sonia Gandhi

Sonia Gandhi

CWC : ముగిసిన సీడబ్ల్యూసీ.. సమావేశంలో ఏం చర్చించారంటే..?

CWC : ముగిసిన సీడబ్ల్యూసీ.. సమావేశంలో ఏం చర్చించారంటే..?

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగింది.ఈ సమావేశానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు.

CWC: ఆసక్తికరంగా సీడబ్ల్యూసీ..  ప్రధానంగా చర్చించిన విషయాలివే..

CWC: ఆసక్తికరంగా సీడబ్ల్యూసీ.. ప్రధానంగా చర్చించిన విషయాలివే..

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) ఏఐసీసీ కార్యాలయంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) అధ్యక్షత వహించారు. ఖర్గే అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మూడోసారి సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు.

Sonia Gandhi: ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు.. ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా మండిపాటు

Sonia Gandhi: ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు.. ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా మండిపాటు

పార్లమెంటు సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మండిపడ్డారు.

PAC Meeting: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం

PAC Meeting: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం

Telangana: తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం ముగిసింది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా 5 అంశాల ఎజెండాగా పీఏసీ సమావేశం సాగింది.

Birthday: సోనియా గాంధీకి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

Birthday: సోనియా గాంధీకి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాల సోనియా గాంధీ(Sonia Gandhi) జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ(PM Modi) శుభాకాంక్షలు తెలిపారు.

Revanth Reddy: తొలి అడుగులే వినూత్నం.. విభిన్నం.. ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టి.. రజనీకి ఉద్యోగమిచ్చి..!

Revanth Reddy: తొలి అడుగులే వినూత్నం.. విభిన్నం.. ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టి.. రజనీకి ఉద్యోగమిచ్చి..!

దొరల పాలన ముగిసిందనీ.. ప్రజా పాలన ప్రారంభమయిందనీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వ్యాఖ్యానించిన రేవంత్.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కనిపించిన రెండు దృశ్యాలు.. రేవంత్ పాలన విభిన్నంగా ఉండబోతోందని నిరూపిస్తోంది.

AICC Leaders: తాజ్‌కృష్ణకు చేరుకున్న ఏఐసీసీ నేతల కాన్వాయ్

AICC Leaders: తాజ్‌కృష్ణకు చేరుకున్న ఏఐసీసీ నేతల కాన్వాయ్

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీల కాన్వాయ్ తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ముగ్గురు అగ్రనేతలకు కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు.

AICC Leaders: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక

AICC Leaders: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.

Sonia Gandhi: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సోనియా కీలక సమావేశం

Sonia Gandhi: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సోనియా కీలక సమావేశం

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని సోమవారం సాయంత్రం 5.30 గంటలకు 10 జన్‌పథ్ నివాసంలో ఏర్పాటు చేశారు.

CM Candidate: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠకు కాసేపట్లో తెర !

CM Candidate: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠకు కాసేపట్లో తెర !

Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక తెలంగాణ సీఎం ఎవరనే ప్రశ్న మొదలైంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) ఉదయం సీఎల్పీ సమావేశం జరుగగా.. సీఎల్పీ నేతగా ఎవరు ఉండాలని దానిపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి