Home » solar winds
ఇంతకాలం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) పరిధిలో మాత్రమే పరిమితమైన సోలార్ రూఫ్‌టా్‌పలు.. క్రమంగా ఇతర నగరాలు/మునిసిపాలిటీలకూ విస్తరించాయి.
Mysterious Interstellar Tunnel: విశ్వంలోని పరిసరాల్లో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయని ఖగోళ సైంటిస్టులు అంటున్నారు. మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఖగోళ సైంటిస్టులు విశ్వంపై పరిశోధనలు చేశారు.
Geomagnetic Storms: సాధారణ సమయంలో బీపీని, జియోమాగ్నటిక్ యాక్టివిటీ సమయంలో బీపీని పోల్చిచూశారు. సోలార్ యాక్టివిటీ కారణంగా భూమి మాగ్నటిక్ ఫీల్డుపై ప్రభావం పడుతోంది. భూమి మాగ్నటిక్ ఫీల్డులో ఆటంకాల వల్ల మనుషుల బీపీలో దారుణమైన మార్పులు వస్తున్నాయి.
తెలంగాణలో NTPC 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ.. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై..
Wind And Solar Power: నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయటం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం సోలార్, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ విషయంలో భారత్ రికార్డు సృష్టించింది. జర్మనీని సైతం వెనక్కు నెట్టేసింది.
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) ద్వారా ఏర్పాటు చేసే సౌర విద్యుత్తు ప్లాంట్ల టెండర్లను త్వరలో ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భారీగా రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం ని ర్ణయించింది.
రాష్ట్రంలో హరిత ఇంధన ఉత్పాదక సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 10,095 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యాన్ని రాబోయే పదేళ్లలో 50,500 మెగావాట్లకు పెంచాలని యోచిస్తోంది.
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు (గ్రీన్ ఎనర్జీ)ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు వెంటనే ప్రణాళికలను సిద్ధ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.
పారిశుధ్య, తాగునీరు అవసరాలను సక్రమంగా నిర్వహించడంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని ఎంపీపీ కర్రి లక్ష్మీవెంకటనాగదేవి అన్నారు.