• Home » Smartphone lauching

Smartphone lauching

The Boring Phone: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ‘ది బోరింగ్ ఫోన్’..ఫీచర్లు తెలిస్తే..

The Boring Phone: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ‘ది బోరింగ్ ఫోన్’..ఫీచర్లు తెలిస్తే..

నోకియా ఫోన్ల తయారీ కంపెనీ హెచ్‌ఎండీ(HMD) గ్లోబల్ నుంచి ఇప్పుడు చాలా ఫన్నీ ఫోన్‌ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అదే ‘ది బోరింగ్ ఫోన్’(The Boring Phone). హీనెకెన్ బెవరేజ్ కంపెనీ, బోడెగా కంపెనీ సహకారంతో HMD దీన్ని రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ వివరాలు, ఫీచర్లు(features) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Google: Pixel 8a స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్

Google: Pixel 8a స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్

గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a వచ్చే నెలలో లాంచ్ కానుంది. అయితే దీని లాంచ్‌కు ముందే కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా లీకైన డిజైన్, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్‌ను మే 14న జరిగే Google I/O 2024 ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు.

Realme: రియల్‌మి స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మరో ఫోన్.. భారత్‌లో విడుదలకు రెడీ

Realme: రియల్‌మి స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మరో ఫోన్.. భారత్‌లో విడుదలకు రెడీ

రియల్‌మి (Realme) భారత్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. Realme 12X స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడింది. కంపెనీ దాని పేరు లేదా లాంచ్ తేదీని వెల్లడించకుండా కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

Realme: రియల్ మీ 12x 5జీ స్మార్ట్‌ఫోన్‌పై స్పెషల్ ఆఫర్

Realme: రియల్ మీ 12x 5జీ స్మార్ట్‌ఫోన్‌పై స్పెషల్ ఆఫర్

మీరు మంచి ఫీచర్లు కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు రియల్ మీ(Realme) 12X 5జీ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపును ప్రకటించి స్పెషల్ సేల్ నిర్వహించారు. దీని అసలు ధర రూ.13,499 ఉండగా, ప్రస్తుతం రూ.11,999కే సేల్ చేశారు. అంతేకాదు ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12 గంటలకు కూడా మళ్లీ ఇదే రేటుకు స్పెషల్ సేల్ నిర్వహించనున్నారు.

POCO: తక్కువ ధరకే.. 108MP కెమెరా 5జీ స్మార్ట్‌ఫోన్

POCO: తక్కువ ధరకే.. 108MP కెమెరా 5జీ స్మార్ట్‌ఫోన్

POCO నుంచి కొత్తగా ఈరోజు (మార్చి 13న) X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ మోడల్ దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేయబడింది. బడ్జెట్ ధరల్లో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 108MP కెమెరా, 12GB RAM వంటి అదిరిపోయే ఫీచర్లతో వస్తుంది.

Samsung: 6,000 mAh బ్యాటరీతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చుశారా?

Samsung: 6,000 mAh బ్యాటరీతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చుశారా?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ Galaxy F15 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత, ఎప్పుడు విక్రయిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Vivo: లాంచ్‌కు ముందే వీవో వీ30 సిరీస్ మొబైళ్ల ధర తెలిసిందోచ్.. ఎంతంటే

Vivo: లాంచ్‌కు ముందే వీవో వీ30 సిరీస్ మొబైళ్ల ధర తెలిసిందోచ్.. ఎంతంటే

Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు వీవో కంపెనీ వారం రోజుల క్రితం ప్రకటించింది. ఈ సిరీస్‌లో Vivo V0, V30 Pro రానున్నాయి. కంపెనీ ఫిబ్రవరి ప్రారంభంలో Vivo V30 సిరీస్‌ని ఆవిష్కరించింది. భారత్‌లో ఈ వేరియంట్ లాంచ్ తేదీని తాజాగా ప్రకటించింది.

Samsung: రూ.10 వేలకే సామ్‌సంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ చుశారా?

Samsung: రూ.10 వేలకే సామ్‌సంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ చుశారా?

మీరు 10 వేల రూపాయల్లోపు మంచి బ్రాండ్ కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీరు ఈ వార్తను పూర్తిగా చదవాల్సిందే.

Nothing: నథింగ్ 2a స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇవే ధర, ఫీచర్లు!

Nothing: నథింగ్ 2a స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇవే ధర, ఫీచర్లు!

సరికొత్త మోడల్‌తో మార్కెట్లోకి ఎంట్రి ఇచ్చిన నథింగ్ ఫోన్ల గురించి మరో అప్డేట్ వచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లు లండన్ ఆధారిత స్టార్టప్ ద్వారా ప్రజాదరణ పొందాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ నథింగ్ 2a మార్చి 5న విడుదల కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

Smart Phones: దేశీయ మార్కెట్లో రియల్ మీ కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్..ఫీచర్లు చుశారా?

Smart Phones: దేశీయ మార్కెట్లో రియల్ మీ కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్..ఫీచర్లు చుశారా?

స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రియల్ మీ నుంచి కొత్తగా Realme 12 Pro, Realme 12 Pro+ 5జీ ఫోన్లు ఈరోజు దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ల ఫీచర్లు ఏంటి, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి