Home » sleeping
నిద్రలేమి వల్ల చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 40% పెరుగుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మానసిక చికాకు మాత్రమే కాకుండా గుండె, కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా రోజూ 7 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయేవారు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి.
దిండు లేకుండా నిద్రపోయే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరూ నిద్రపోయేటప్పుడు దిండ్లు ఉపయోగిస్తారు. శుభ్రంగా ఉండాలని ఎప్పటికప్పుడు దిండు కవర్లను మారుస్తారు కానీ.. దిండ్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా?
మనం ఏది తిన్నా అది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా, రాత్రిపూట ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. డిన్నర్ సరైన పద్ధతిలో చేయకపోతే జీవక్రియకు హాని కలుగుతుంది. నిద్ర పట్టక అనారోగ్యం పాలవుతారు. కాబట్టి, మెరుగైన విశ్రాంతి, మెరుగైన ఆరోగ్యం కోసం రాత్రి భోజనంలో ఈ 6 సాధారణ తప్పులను నివారించండి.
మీరు ఎక్కువగా నిద్ర లేమితో బాధపడుతున్నారా? ఈ సమస్యను పరిష్కరించడానికి సహజ మందు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
Sleeping With a Pillow Side Effects: తలకింద దిండు పెట్టుకుని పడుకుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. త్వరగా నిద్రపడుతుంది కూడా. కానీ, ఈ సౌకర్యానికి నెమ్మదిగా అలవాటుపడితే మీ ఆరోగ్యానికి ఎంత హాని జరుగుతుందో మీకు తెలుసా? తలగడ వేసుకుని రోజూ నిద్రపోయే వారికి ఈ తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చాలా మందికి భోజనం తర్వాత నిద్ర రావడం కామన్. అయితే, ఇలా నిద్ర ఎందుకు వస్తుంది? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Sleeping On Floor Benefits: కొందరికి మెత్తటి పరుపుపై పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. మరికొందరికి నేలపై పడుకుంటేనే నచ్చుతుంది. కానీ, నేలపై నిద్రపోవడాన్ని మంచి అలవాటుగా ఎందుకు పరిగణిస్తారో మీకు తెలుసా. ఈ 5 అద్భుత ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత మీరు కూడా నేలపైనే పడుకోవడం మొదలుపెడతారు.
How To Sleep Fast Naturally: మీకు రాత్రుళ్లు పడుకున్న తర్వాత ఎంతో సేపటికి గానీ నిద్ర పట్టడం లేదా.. నిద్రలేమితో పొద్దున లేవగానే శరీరమంతా భారంగా, మనసంతా ఇబ్బందిగా అనిపిస్తోందా.. అయితే, ఈ సమస్యను ఎదుర్కోవటానికి 4-7-8 టెక్నిక్ ప్రయత్నించండి. క్షణాల్లోనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.
Mantras To Stop Bad Dreams: కొన్నిసార్లు చెడు కలలు ఒక వ్యక్తిని ఎంతగా బాధపెడతాయంటే అది అతని దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్రలో వచ్చిన ఈ కలలు మేల్కొన్న తర్వాత కూడా మెదడు, మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. ఈ జీవిత మంత్రాలు పాటించారంటే మాత్రం చెడు కలలు మిమ్మల్ని ఎప్పుడూ బాధించవు.