Home » Sleeping Problems
చాలా మంది రాత్రిళ్లు నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడతారు. అయితే, అలాంటి వారు పడుకునే ముందు ఈ 5 యోగా ఆసనాలు చేస్తే త్వరగా నిద్రపోతారని యోగా నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. అయితే, రాత్రి బాగా నిద్రపోవాలంటే ఈ ఒక్క పని చేయండి!
అలారం ఓ బ్యాకప్‌లాగా ఉండాలి కానీ, నిత్య జీవితంలో భాగం అవ్వకూడదు. ఎలాంటి అలారం సాయం లేకుండా నిద్రలేవటం వల్ల నిద్రలోని అన్ని సైకిల్స్ పూర్తయి ఉంటాయి.
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మానసిక చికాకు మాత్రమే కాకుండా గుండె, కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా రోజూ 7 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయేవారు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి.
శరీరం, మనసు సరిగ్గా పనిచేయాలంటే తగినంత విశ్రాంతి అవసరం. నిద్రలేని రాత్రులు జ్ఞాపకం, జ్ఞాపకశక్తి కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. మనం మెళకువగా ఉన్నప్పుడు తెలుసుకున్న విషయాలను మర్చిపోకుండా ఉండాలంటే.. ప్రతి రాత్రి తగినంతసేపు నిద్రపోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మనం ఏది తిన్నా అది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా, రాత్రిపూట ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. డిన్నర్ సరైన పద్ధతిలో చేయకపోతే జీవక్రియకు హాని కలుగుతుంది. నిద్ర పట్టక అనారోగ్యం పాలవుతారు. కాబట్టి, మెరుగైన విశ్రాంతి, మెరుగైన ఆరోగ్యం కోసం రాత్రి భోజనంలో ఈ 6 సాధారణ తప్పులను నివారించండి.
మీరు ఎక్కువగా నిద్ర లేమితో బాధపడుతున్నారా? ఈ సమస్యను పరిష్కరించడానికి సహజ మందు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే, ఈ హోమ్ డ్రింక్స్ మీకు ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Sleeping With a Pillow Side Effects: తలకింద దిండు పెట్టుకుని పడుకుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. త్వరగా నిద్రపడుతుంది కూడా. కానీ, ఈ సౌకర్యానికి నెమ్మదిగా అలవాటుపడితే మీ ఆరోగ్యానికి ఎంత హాని జరుగుతుందో మీకు తెలుసా? తలగడ వేసుకుని రోజూ నిద్రపోయే వారికి ఈ తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతుంటారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..