• Home » Shubman Gill

Shubman Gill

IND vs AUS: పరుగుల వరద పారించిన టీమిండియా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా ముందు కొండంత లక్ష్యం!

IND vs AUS: పరుగుల వరద పారించిన టీమిండియా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా ముందు కొండంత లక్ష్యం!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు సునాయసంగా సెంచరీలు, హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు.

IND vs AUS 2nd ODI: శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. ఓవరాల్‌గా దాసోహమైన రికార్డులివే!

IND vs AUS 2nd ODI: శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. ఓవరాల్‌గా దాసోహమైన రికార్డులివే!

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లోనూ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు.

IND vs AUS 2nd ODI: సెంచరీలతో శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా టీమిండియా!

IND vs AUS 2nd ODI: సెంచరీలతో శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా టీమిండియా!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్(105), శుభ్‌మన్ గిల్(104) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన వీరిద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశారు.

IND vs AUS: రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్!

IND vs AUS: రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేశాడు.

IND vs AUS రెండో వన్డేకు వర్షం ఆటంకం.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా స్కోర్ ఎంతంటే?

IND vs AUS రెండో వన్డేకు వర్షం ఆటంకం.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా స్కోర్ ఎంతంటే?

అనుకున్నట్టుగానే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. టీమిండియా స్కోర్ 9.5 ఓవర్లలో 79/1గా ఉన్న సమయంలో వర్షం వచ్చింది.

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా జోరు.. జట్టు పరంగా, ఆటగాళ్ల పరంగా మనమే టాప్!

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా జోరు.. జట్టు పరంగా, ఆటగాళ్ల పరంగా మనమే టాప్!

తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మన వాళ్లు దుమ్ములేపారు. ఇటు జట్టు పరంగా, అటు ఆటగాళ్ల పరంగా మన వాళ్లు అదరగొట్టారు.

Team india: ఫిట్‌నెస్‌లో సన్‌రైజర్స్ ఆటగాడే టాప్.. కోహ్లీ, గిల్‌ను మించిపోయాడుగా..!!

Team india: ఫిట్‌నెస్‌లో సన్‌రైజర్స్ ఆటగాడే టాప్.. కోహ్లీ, గిల్‌ను మించిపోయాడుగా..!!

టీమిండియాకు సంబంధించి శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీల కంటే మరో ఆటగాడికి అత్యధిక యోయో స్కోర్ వచ్చినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు 21.1 పాయింట్ల స్కోరు వచ్చింది.

ICC rankings: నాలుగేళ్ల తర్వాత టాప్ 10లోకి ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు.. కెరీర్ బెస్ట్ ర్యాంకులో గిల్!

ICC rankings: నాలుగేళ్ల తర్వాత టాప్ 10లోకి ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు.. కెరీర్ బెస్ట్ ర్యాంకులో గిల్!

ఆసియా కప్ 2023లో రాణిస్తున్న టీమిండియా బ్యాటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు.

IND vs PAK: రిజర్వ్ డే రోజైనా మ్యాచ్ సజావుగా సాగేనా.. కొలంబోలో నేడు వాతావరణం ఎలా ఉంటుందంటే..?

IND vs PAK: రిజర్వ్ డే రోజైనా మ్యాచ్ సజావుగా సాగేనా.. కొలంబోలో నేడు వాతావరణం ఎలా ఉంటుందంటే..?

ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

IND vs PAK: వర్షం కారణంగా నేడు మ్యాచ్ సాధ్యం కాకపోతే ఏం జరుగుతుందంటే..?

IND vs PAK: వర్షం కారణంగా నేడు మ్యాచ్ సాధ్యం కాకపోతే ఏం జరుగుతుందంటే..?

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి