• Home » Shreyas Iyer

Shreyas Iyer

IND vs PAK: టీమిండియాను వదలని గాయాలు.. గాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు మళ్లీ దూరం!

IND vs PAK: టీమిండియాను వదలని గాయాలు.. గాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు మళ్లీ దూరం!

టీమిండియాను గాయాలు వదలడం లేదు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లంతా కోలుకుని ఇటీవలే జట్టులో చేరారు.

Team India: ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదుర్స్.. శ్రేయాస్ అయ్యర్ భారీ సెంచరీ

Team India: ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదుర్స్.. శ్రేయాస్ అయ్యర్ భారీ సెంచరీ

ఆసియా కప్‌కు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గానే ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు బెంగళూరులో బీసీసీఐ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ క్యాంప్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శ్రేయాస్ అయ్యర్ సత్తా చాటాడు. 38 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అతడు 199 పరుగులు చేశాడు. అంతేకాకుండా 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌లో పాల్గొన్నాడు.

ఇది క్లబ్ క్రికెట్ కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్.. టీమిండియా నంబర్ 4 బ్యాటింగ్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్

ఇది క్లబ్ క్రికెట్ కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్.. టీమిండియా నంబర్ 4 బ్యాటింగ్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్

త్వరలో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా నంబర్ 4లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Viral Video: టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా!

Viral Video: టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా!

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రాక్టీస్ ముగించుకుని తిరిగి వెళ్తుతుండగా సాయం అడిగిన ఇద్దరు వ్యక్తులకు కాదనుకుండా డబ్బులు సాయం చేశాడు.

ఐర్లాండ్ పర్యటనకు బుమ్రా, శ్రేయస్?.. ప్రస్తుతం వీరి ఫిట్‌నెస్ ఎలా ఉందంటే..?

ఐర్లాండ్ పర్యటనకు బుమ్రా, శ్రేయస్?.. ప్రస్తుతం వీరి ఫిట్‌నెస్ ఎలా ఉందంటే..?

టీమిండియాకు గుడ్ న్యూస్. గాయాల కారణంగా కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), శ్రేయస్ అయ్యర్ త్వరలోనే భారత జట్టులో చేరనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (National Cricket Academy in Bengaluru) కోలుకుంటున్న వీరిద్దరు దాదాపుగా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లుగా సమచారం అందుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా, శ్రేయస్ వచ్చే నెలలో జరగనున్న ఐర్లాండ్‌ (Ireland) పర్యటనలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

ODI World Cup 2023: టీమిండియాలో నాలుగో స్థానం ఎవరిది?

ODI World Cup 2023: టీమిండియాలో నాలుగో స్థానం ఎవరిది?

మూడు నెలల్లో ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో తలపడాల్సిన భారత్ వన్డేల్లో మెరుగైన ఆట ఆడాల్సి ఉంది. అయితే జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్య బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానం. ఓపెనర్లుగా రోహిత్, గిల్.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ స్థానాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. కానీ నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారో మాత్రం ప్రశ్నగానే మిగులుతోంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నా కేఎల్ రాహుల్‌తో పాటు వికెట్ కీపర్ కోటాలో వాళ్లు ఎంపిక అవుతారా అంటే ఆలోచించాల్సిందే.

IPL 2023: ఐపీఎల్ నుంచి ఈ ఐదుగురు స్టార్ ఆటగాళ్లు అవుట్!

IPL 2023: ఐపీఎల్ నుంచి ఈ ఐదుగురు స్టార్ ఆటగాళ్లు అవుట్!

ఐపీఎల్(IPL 2023) అభిమానులు ఈసారి ఐదుగురు స్టార్ ఆటగాళ్లను మిస్ అవుతున్నారు. శుక్రవారం (ఈ నెల 31న) ప్రారంభం కానున్న ఇండియన్

Ahmedabad test: మ్యాచ్ మధ్యలోనే శ్రేయస్ అయ్యర్‌ను హాస్పిటల్‌కు తరలించిన మేనేజ్‌మెంట్.. కారణం ఇదే..

Ahmedabad test: మ్యాచ్ మధ్యలోనే శ్రేయస్ అయ్యర్‌ను హాస్పిటల్‌కు తరలించిన మేనేజ్‌మెంట్.. కారణం ఇదే..

బోర్డర్-గవాస్కర్ ట్రోపీలో (border gavaskar trophy) భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాంటింగ్ లైనస్‌కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది...

 Border Gavaskar Trophy: కోలుకున్న శ్రేయాస్ అయ్యర్.. ఢిల్లీ టెస్టుకు రెడీ

Border Gavaskar Trophy: కోలుకున్న శ్రేయాస్ అయ్యర్.. ఢిల్లీ టెస్టుకు రెడీ

గాయం కారణంగా ఆస్ట్రేలియా(Australia)తో నాగ్‌పూర్‌(Nagpur)లో జరిగిన తొలి

తాజా వార్తలు

మరిన్ని చదవండి