Home » Shatrughan Sinha
టీఎంసీ తిరుగుబాటు ఎంపీల జాబితాలో తన పేరుందన్న వార్తలను శత్రుఘ్న సిన్హా ఖండించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తాను తిరుగుబాటు చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
టీఎంసీలో చెలరేగిన కల్లోలం పార్లమెంటుకు చేరడం, టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇవ్వడం సంచలనమైంది. ఈ లేఖపై 19 మందికి పైగా సంతకాలు చేశారని, వారిలో యూసఫ్ పఠాన్, సయోని ఘోష్, శత్రుఘ్నసిన్హా తదితరులు ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం.
బెంగాల్ తగలబడితే దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అసోం, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖాండ్, ఒడిసా కూడా కాలిపోతాయని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్నుసిన్హా సమర్ధించారు. ఎంతో మెచ్యూరిటీతో మమత వ్యవహరించారని అన్నారు.
బాలీవుడ్ నటుడు, సీనియర్ నేత శత్రుఘ్ను సిన్హా అసాంసోల్ లోక్‌సభ టీఎంసీ అభ్యర్థిగా మంగళవారంనాడు నామినేషన్ వేశారు. రాష్ట్ర ప్రజలు సరికొత్త రికార్డు స్థాయి విజయాన్ని టీఎంసీకి అందించనున్నారని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి సమాధానం చెప్పనున్నారని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై తృణమూల్ కాంగ్రెస్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)తో తన సత్తాను చాటుకుంటున్నట్లు