• Home » Shamshabad

Shamshabad

తెలుగు రాష్ట్రాల్లోని  విమానాశ్రయాలు కళకళ

తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు కళకళ

తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) గురువారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Indigo flight: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

Indigo flight: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ఇండిగో విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు నాలుగు గంటల పాటు పడిగాపులు కాశారు.

Shamshabad Airport flight delays: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి ప్రయాణికుల ఆందోళన

Shamshabad Airport flight delays: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి ప్రయాణికుల ఆందోళన

Shamshabad airport: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్‌ జెట్ విమానం నిలిచిపోయింది.

శంషాబాద్‌ నుంచి మదీనాకు ఇండిగో విమానం

శంషాబాద్‌ నుంచి మదీనాకు ఇండిగో విమానం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మదీనాకు కొత్త ఇండిగో విమాన సేవలను శుక్రవారం ప్రారంభించారు.

Emergency Landing: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను విమాన ప్రమాదం..

Emergency Landing: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను విమాన ప్రమాదం..

చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే సమాచారాన్ని శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు తెలిపాడు.

Pushpak Buses: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు పుష్పక్‌ బస్సులు..

Pushpak Buses: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు పుష్పక్‌ బస్సులు..

జేబీఎస్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(JBS, Secunderabad Railway Station) నుంచి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు మొదటిసారిగా 6 పుష్పక్‌ బస్సులను బుధవారం ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఇన్‌చార్జి ఈడీ రాజశేఖర్‌ తెలిపారు.

Hydra:  ఆగని హైడ్రా దూకుడు.. ఏకంగా ఎయిర్ పోర్టు దగ్గరే..

Hydra: ఆగని హైడ్రా దూకుడు.. ఏకంగా ఎయిర్ పోర్టు దగ్గరే..

కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన హైద్రా మళ్లీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్. అక్రమ హోర్డింగ్‌లను అధికారులు కూల్చివేస్తున్నారు.

Hydra: శంషాబాద్ సమీపంలో ప్రహరీ గోడలు కూల్చివేసిన హైడ్రా

Hydra: శంషాబాద్ సమీపంలో ప్రహరీ గోడలు కూల్చివేసిన హైడ్రా

నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. తాజాగా హైడ్రా అధికారులు శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన ప్రహరీ గోడలు కూల్చివేశారు.

Flight Delay: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆగ్రహం

Flight Delay: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆగ్రహం

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వారు వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. అయితే విమానం నిలిచిపోయిన విషయాన్ని ప్రయాణికులకు చెప్పడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

Shamshabad Airport: ముగ్గురు గవర్నర్ల అనూహ్య భేటీ

Shamshabad Airport: ముగ్గురు గవర్నర్ల అనూహ్య భేటీ

ఇద్దరు గవర్నర్‌లు, మరో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనూహ్యంగా కలుసుకున్నారు. ఆదివారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ భేటీ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి