• Home » Shamshabad

Shamshabad

Shamshabad Airport: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్‌కు 4వ స్థానం

Shamshabad Airport: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్‌కు 4వ స్థానం

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4వ స్థానం

Flight Delays: శంషాబాద్‌ నుంచి పలు విమానాల రద్దు

Flight Delays: శంషాబాద్‌ నుంచి పలు విమానాల రద్దు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు శుక్రవారం రద్దయ్యాయి. సాంకేతిక లోపం తలెత్తడంతోనే రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Shamshabad: శంషాబాద్‌లో స్పైస్‌జెట్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Shamshabad: శంషాబాద్‌లో స్పైస్‌జెట్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

శంషాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానం (ఎస్‌జీ-2696)లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. జీఎంఆర్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

Road Accident: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

Road Accident: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

Road Accident: శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ బోల్తా పడిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టింది.

Kavitha: దేవుడి చుట్టూ దయ్యాలు!

Kavitha: దేవుడి చుట్టూ దయ్యాలు!

కేసీఆర్‌ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్‌ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

Shamshabad: విమానంలో మహిళ హల్‌చల్‌..

Shamshabad: విమానంలో మహిళ హల్‌చల్‌..

ఓ మహిళ విమానంలో మహిళ హల్‌చల్‌ చేసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలు హల్‌చల్‌ చేసింది. ఎమర్జెన్సీ డోర్‌ తీయడానికి యత్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Fake Visa Gang: చదువురాని వారే టార్గెట్.. నకిలీ వీసాలతో విదేశాలకు.. చివరకు

Fake Visa Gang: చదువురాని వారే టార్గెట్.. నకిలీ వీసాలతో విదేశాలకు.. చివరకు

Fake Visa Gang Arrested: నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 నకిలీ వీసాలను సీజ్ చేశారు. నకిలీ వీసా ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

Shamshabad: కరాచీ పేరు మార్పు కోసం బేకరీపై బీజేపీ దాడి

Shamshabad: కరాచీ పేరు మార్పు కోసం బేకరీపై బీజేపీ దాడి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో గల బేకరీకి గల కరాచీ పేరు మార్చాలని కోరుతూ ఆ బేకరీపై బీజేపీ నేతలు దాడి చేసిన ఘటన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Operation Sindoor: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రోన్లపై నిషేధం

Operation Sindoor: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రోన్లపై నిషేధం

శంషాబాద్ విమానాశ్రయానికి పది కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఉపయోగించడంపై నిషేధం విధించినట్టు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. జూన్ 9 వరకు ఈ నిషేధం విధించినట్టు సీపీ వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి