Home » Sensex
భారత స్టాక్ మార్కెట్లు వారాంతమైన శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సహా సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. దీంతో మదుపర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నేడు (జనవరి 9న) దేశీయ స్టాక్ మార్కెట్లు ఐదో రోజూ వరుసగా పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీనత కారణంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో BSE సెన్సెక్స్ 528 పాయింట్లు తగ్గి 77,620 వద్ద ముగిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీతోపాటు అన్ని ప్రధాన సూచీలు రెడ్‌లో ముగిశాయి. దీంతో మదుపర్లు కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు.
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 324 పాయింట్లు తగ్గినప్పటికీ, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 202 పాయింట్లు పెరిగింది. అమెరికా మార్కెట్లలో స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ, చైనాలో డిమాండ్ పెరగడంతో ముడిచమురు ధరలు పెరిగాయి.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో సూచీలు ఏ మేరకు పెరిగాయి. టాప్ 5 లాభనష్టాల్లో ఉన్న స్టాక్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్‌లో తీవ్ర పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ 508 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోని షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. అయితే లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి.
బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లైన బీఎ్‌సఈ సెన్సెక్స్, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ.. శుక్రవారం బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్ల దన్నుతో లాభాల్లో ముగిసాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలైన BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 సహా సూచీలు మొత్తం గ్రీన్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ 5 స్టాక్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలు మొత్తం నష్టాల వైపే మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు ఏ మేరకు నష్టపోయాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
2024లో భారత స్టాక్ మార్కెట్ అనేక పరిణామాలను ఎదుర్కొంది. ప్రతికూల, సానుకూల పరిణామాలతో అంచనాలను అధిగమించింది. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ ఏడాది కాలంలో పలు రంగాలు అద్భుతంగా వృద్ధి చెందగా, మరికొన్ని మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 2024లో ఎలాంటి సంఘటనలు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.