• Home » Seethakka

Seethakka

Seethakka: ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి

Seethakka: ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి

సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సీతక్క సూచించారు.

Seethakka: ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల బాధ్యతలు పీవోలకే ఇవ్వాలి: మంత్రి సీతక్క

Seethakka: ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల బాధ్యతలు పీవోలకే ఇవ్వాలి: మంత్రి సీతక్క

ఇందిరమ్మ ఇళ్ల పథకం బాధ్యతలను జిల్లాల వారీగా కలెక్టర్లు పర్యవేక్షిస్తుండగా.. ఐటీడీఏల పరిధిలో మాత్రం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ల (పీవో)కు అప్పగించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Seethakka Slams KTR : మీ సత్తా నిరూపించుకోండి.. కేటీఆర్‌కు సీతక్క సవాల్

Seethakka Slams KTR : మీ సత్తా నిరూపించుకోండి.. కేటీఆర్‌కు సీతక్క సవాల్

Seethakka Slams KTR : స‌త్తా ఉన్న నాయ‌కుడు కేసీఆర్ అయితే.. ప‌త్తా లేకుండా ఎక్క‌డికి వెళ్లారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. స‌త్తా ఉంటే అసెంబ్లీకి వ‌చ్చి సత్తా నిరూపించుకోవాలని హితవుపలికారు. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చ‌రిత్ర బీఆర్ఎస్ ది అంటూ ఫైర్ అయ్యారు.

Operation Kagar: ‘ఆపరేషన్‌ కగార్‌’ను నిలిపివేయండి

Operation Kagar: ‘ఆపరేషన్‌ కగార్‌’ను నిలిపివేయండి

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ను వెంటనే నిలిపివేయాలని మంత్రి ధనసరి సీతక్క డిమాండ్‌ చేశారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని కోరారు.

Seethakka On Operation Kagar: ఆపరేషన్ కగార్‌పై మంత్రి సీతక్క రియాక్షన్

Seethakka On Operation Kagar: ఆపరేషన్ కగార్‌పై మంత్రి సీతక్క రియాక్షన్

Seethakka On Operation Kagar: ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని మంత్రి సీతక్క సూచించారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు.

Seethakka: కిశోర బాలికలకు పల్లీ, చిరుధాన్యాల పట్టీ

Seethakka: కిశోర బాలికలకు పల్లీ, చిరుధాన్యాల పట్టీ

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మెరుగుపరచడం, మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్‌ఐఎన్‌, యునిసెఫ్‌ నిపుణులతో కమిటీ వేశామని, వారి నివేదిక ఆధారంగా ఆహారంలో మార్పులు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

Seethakka: మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు

Seethakka: మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల సక్సెస్‌ స్టోరీలను పుస్తక రూపంలో ఇవ్వడం ద్వారా ఇతరులకు స్ఫూర్తి కలుగుతుందని పేర్కొన్నారు.

Rahul Gandhi: రాజకీయాల్లోకి.. కొత్త తరం రావాలి

Rahul Gandhi: రాజకీయాల్లోకి.. కొత్త తరం రావాలి

ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. పదేళ్ల క్రితం అనుసరించిన రాజకీయ సూత్రాలు, అప్పుడు ప్రభావశీలంగా ఉన్న విధానాలు ఇప్పుడు పనికిరావన్నారు.

Seethakka: విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ నైజం

Seethakka: విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ నైజం

దేశ ప్రజల మధ్య కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ నైజమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు.

Seethakka: ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకుంటాం

Seethakka: ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకుంటాం

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి స్థూపం వద్ద నిర్వహించిన సంస్మరణ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి