• Home » Seethakka

Seethakka

Seethakka: అంగన్‌వాడీ హెల్పర్లకు సర్కారు శుభవార్త

Seethakka: అంగన్‌వాడీ హెల్పర్లకు సర్కారు శుభవార్త

అంగన్‌వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు అంగన్‌వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు గరిష్ఠ వయోపరిమితిని 45ఏళ్ల నుంచి 50ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Seethakka: బీఆర్‌ఎస్‌ నేతలే సిగ్గుపడాలి!

Seethakka: బీఆర్‌ఎస్‌ నేతలే సిగ్గుపడాలి!

గత పదేళ్ల పాలనలో ఆదివాసీలకు, ప్రజలకు బీఆర్‌ఎస్‌ చేసిందేమి లేదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆనాడు ఆదివాసీలపై దాడులు జరిగినా పట్టించుకోని నేతలు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.

Seethakka: అవినీతి సొమ్ముతో విదేశాల్లో ‘చానళ్లు’

Seethakka: అవినీతి సొమ్ముతో విదేశాల్లో ‘చానళ్లు’

దుబాయ్‌ సహా విదేశాల్లో పెద్ద సంఖ్యలో సోషల్‌ మీడియా చానళ్లను నెలకొల్పిన బీఆర్‌ఎస్‌.. అబద్ధాలను ప్రచారం చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారును అప్రతిష్ఠ పాలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు.

Seethakka: పట్టణ రోడ్లకు దీటుగా పల్లెరోడ్లు

Seethakka: పట్టణ రోడ్లకు దీటుగా పల్లెరోడ్లు

పట్టణ రోడ్లకు దీటుగా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా.. హ్యామ్‌(హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌)విధానంలో పల్లెరోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

Seethakka: ఇళ్ల పేరిట ఇసుకను అమ్ముకున్నారు : సీతక్క

Seethakka: ఇళ్ల పేరిట ఇసుకను అమ్ముకున్నారు : సీతక్క

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పట్టించుకోలేదని, ఇళ్ల పేరుతో ఇసుకను అమ్ముకున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు.

Ponguleti: గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఇందిరమ్మ ఇల్లులేని ఊరు ఉండదు: పొంగులేటి

Ponguleti: గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఇందిరమ్మ ఇల్లులేని ఊరు ఉండదు: పొంగులేటి

గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఏ గూడానికి, ఏ తండాకు, ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఉంటుందని, అది ఇందిరమ్మ ప్రభుత్వ గొప్పతనమని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Seethakka: త్వరలో 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ:సీతక్క

Seethakka: త్వరలో 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ:సీతక్క

అంగన్‌వాడీ టీచర్ల, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించడానికి త్వరలో 14 వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

Telangana Formation Day: జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వరంగల్ జిల్లాలో పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు.

Seethakka: ప్రతిపక్ష నేత పేరిట మండలం

Seethakka: ప్రతిపక్ష నేత పేరిట మండలం

రాష్ట్రంలోని ఓ మండలానికి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరు పెట్టింది. ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది.

Seethakka: మంత్రి సీతక్క విశాల దృక్పథం.. మండలానికి ప్రత్యర్థి పార్టీ నాయకుడి పేరు

Seethakka: మంత్రి సీతక్క విశాల దృక్పథం.. మండలానికి ప్రత్యర్థి పార్టీ నాయకుడి పేరు

Seethakka Greatness: సీతక్క అభ్యర్థనను మేరకు ప్రభుత్వం మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా మార్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి